Begin typing your search above and press return to search.

బికినీ గాళ్ దిషా ప‌టానీ స‌ముద్ర స్నానాలు

By:  Tupaki Desk   |   28 Jun 2021 5:37 AM GMT
బికినీ గాళ్ దిషా ప‌టానీ స‌ముద్ర స్నానాలు
X
దిషా పటాని అన్ లిమిటెడ్ ఇన్ స్టా ట్రీట్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ వేదిక‌పై నిరంత‌రం యోగా జిమ్ సెష‌న్స్ హీట్ పెంచుతూనే ఉన్నాయి. దిషా ఇటీవ‌ల మాల్దీవుల విహారం నుంచి వ‌రుస‌గా త్రోబ్యాక్ ఫోటోల‌ను షేర్ చేయ‌గా అభిమానుల్లో వైర‌ల్ గా దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా మ‌రో అరుదైన బికినీ బీచ్ ఫోటోని దిశా షేర్ చేసింది. సీకే బ్యూటీ బులుగు జిలుగు స‌ముద్రంలో స్వేచ్ఛ‌గా జ‌ల‌కాలాడుతోంది. ఈ జ‌ల‌కాలాట‌ల్లో దిశా ఒంపు సొంపుల రూప‌లావ‌ణ్యం యువ‌త‌రానికి హీట్ పెంచుతోంది. దిశా వెట్ లుక్ థై షోస్ బోయ్స్ కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీట్ అనే చెప్పాలి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. దిషా పటాని తదుపరి ఏక్ విలన్ రిటర్న్స్ లో నటిస్తుండ‌గా.. టైగర్ ష్రాఫ్ హెరోపంథి 2 లో నటిస్తున్నారు. త‌దుప‌రి భారీ చిత్రాల లైన‌ప్ తో ఆ ఇద్ద‌రూ బిజీగా ఉన్నారు. దిశా-స‌ల్మాన్ న‌టించిన రాధే డిజాస్ట‌ర్ అయిన సంగతి తెలిసిందే.