Begin typing your search above and press return to search.

BiggBoss6 : వీళ్లతో అందాల ఆరబోతకు కొదవ లేదు

By:  Tupaki Desk   |   31 Aug 2022 2:30 AM GMT
BiggBoss6 : వీళ్లతో అందాల ఆరబోతకు కొదవ లేదు
X
బిగ్ బాస్ లో ఎన్ని వివాదాలు ఉన్నా.. ఎంతగా ఎంటర్ టైన్మెంట్ ను పండించే వారు ఉన్నా కూడా ఒకింత రొమాన్స్ ను పండించే వారు.. కాస్త ఎక్స్‌ పోజింగ్‌ ను అయినా చేసే ముద్దుగుమ్మలు ఉండాలని ప్రేక్షకులు కోరుకోవడం సహజం. గ్లామర్ ను బిగ్ బాస్ షో కు అద్దేందుకు నిర్వాహకులు మొదటే కంటెస్టెంట్స్ ఎంపిక సమయంలో జాగ్రత్త పడతారు.

స్కిన్ షో కు ఓకే చెప్పే హీరోయిన్స్‌ ను మరియు సోషల్‌ మీడియా ఫీమేల్‌ సెలబ్రెటీలను ఎంపిక చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు తెలుగు లో బిగ్‌ బాస్ దాదాపు అన్ని సీజన్ ల్లో కూడా అందాల ఆరబోత చేసిన కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతున్న బిగ్‌ బాస్ సీజన్‌ 6 కంటెస్టెంట్స్ లో కూడా అందాల ఆరబోత చేసేందుకు హీరోయిన్స్ ఉన్నారట.

రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుండి బిగ్ బాస్ హౌస్‌ లో అడుగు పెట్టబోతున్న ఇనయా సుల్తానా మరియు హీరోయిన్‌ వాసంతి కృష్ణ లు అందాల ఆరబోత తో ప్రేక్షకులను ఎంటర్ టైన్‌ చేయబోతున్నారట. వీరిద్దరి ఎంట్రీ కన్ఫర్మ్‌ అయ్యింది.

ప్రస్తుతం వీరిద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం కోసం వెయిట్‌ చేస్తూ క్వారంటైన్ లో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇక ఐటెం సాంగ్స్ తో ఒకానొక సమయంలో షేక్ చేసిన అభినయ శ్రీ కి ఈసారి బిగ్‌ బాస్ లో ఛాన్స్ దక్కింది. ఆమె తన సహజ నైజం తో అందాలు ఆరబోస్తూ తప్పకుండా ఐటెం సాంగ్స్ రేంజ్‌ లో అందాలను ఆరబోసి ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేయబోతుంది.

అందాల విందు విషయంలో చాలా మంది హీరోయిన్స్ సిద్ధం అంటారు. కానీ కొద్ది మంది మాత్రమే ఎక్స్ పోజింగ్‌ చేసినా అందంగా ఉంటారు. మరి వీరు బిగ్‌ బాస్ హౌస్ లో ఎక్స్ పోజింగ్‌ చేస్తే అందంగా కనిపిస్తారా లేదంటే ఎబెట్టుగా అనిపిస్తుందా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.