Begin typing your search above and press return to search.

ఫోటోటాక్: దివి పాప నల్ల కలువ లుక్

By:  Tupaki Desk   |   13 May 2021 6:30 AM GMT
ఫోటోటాక్: దివి పాప నల్ల కలువ లుక్
X
తెలుగు బిగ్ బాస్ తో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ దివి. బిగ్ బాస్ కు ముందు దివి గురించి పెద్దగా ఎవరికి తెలిసిందే లేదు. కానీ ఇప్పుడు ఆమె ఓ బ్రాండ్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్న పోస్ట్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియో లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దివి ని ఫాలో అవుతున్న వారి సంఖ్య భారీగా ఉంది.

తాజాగా దివి షేర్ చేసిన ఈ ఫోటో అందరిని ఆకర్షిస్తోంది. నల్ల డ్రస్ మరియు బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ ఫోటో యూనిక్ గా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ కు ఏమాత్రం తగ్గకుండా దివి అందాల ఆరబోత చేస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరో సారి దివి పాప నెట్టింట సందడి చేస్తోంది.