Begin typing your search above and press return to search.
భోలా ట్రైలర్ టాక్: బాలయ్య పూనాడా ఏంటి?
By: Tupaki Desk | 6 March 2023 10:42 PM ISTసౌత్ నుంచి బాలీవుడ్.. బాలీవుడ్ నుంచి సౌత్ సినిమాలు రీమేక్ అవుతూ ఉంటాయి. అయితే ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నప్పటికీ.. కొన్ని సినిమాలు నచ్చితే రీమేక్ చేసేందుకు వెనకడటం లేదు మేకర్స్.
అలా ఓ సౌత్ సినిమా హిందీలో రీమేక్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా... స్వీయ దర్శకత్వంలో భోలా అనే చిత్రం తెరకెక్కింది. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన కార్తీ ఖైదీ చిత్రానికి హింది రీమేక్.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ కార్తి ఖైదీ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే ఈ సినిమాపై అజయ్ దేవ్ గణ్ ఇంట్రెస్ట్‌తో ఈ సినిమా రైట్స్ కొన్నాడు. తన సొంత దర్శకత్వంలోనే భోలాగా ఖైదీని తెరకెక్కించాడు.
ఇక ఈ మూవీ పోస్టర్స్ నుంచి ఇప్పటి ట్రైలర్ వరకు... ఆడియోన్స్ నుంచి విభిన్న అభిప్రాయలు వచ్చాయి. మొదట దీన్ని అఖండ సినిమాతో పోల్చారు. పోస్టర్స్ చూసిన ప్రేక్షకులు... ఇది అఖండానా? లేదా ఖైదీనా అంటూ కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు తాజాగా భోలా నుంచి ట్రైలర్ విడుదల అయింది.
ఇక ఈ ట్రైలర్‌లో పోలిస్ పాత్ర కోసం అక్కడ మేల్ క్యారెక్టర్ ఉంటే.. ఇక్కడ టబుని పెట్టారు. కార్తి ఖైదీలో హీరోయిన్ ఉండదు.. ఇక్కడ అజయ్ దేవగణ్ జోడీగా అమలా పాల్‌ను పెట్టినట్లు తెలుస్తోంది. ఇక హిందీ ఖైదీని కంప్లీట్ కమర్షియల్ సినిమాగా.. కాస్త డివోషనల్ టచ్ ఇచ్చినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ట్రైలర్ లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్బ్ గా ఉన్నాయి. అజయ్ దేవగన్ లుక్ టెర్రిఫిక్ గా ఉంది.
ఇక ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేం రవి బసూర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ భోలా ట్రైలర్ ని మరింత ఎలివేట్ చేసింది. నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా అజయ్ దేవగన్ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా మార్చ్ 30న విడుదల కానుంది. అజయ్ దేవగన్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భోలా సినిమాతో హిట్ కొడతాడా లేదా అనేది వేచి చూడాల్సింది
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.