Begin typing your search above and press return to search.
ఏజెంట్ గురించి వాళ్లు కూడా ఓపెన్ అయితే బెటర్..!
By: Tupaki Desk | 2 May 2023 3:13 AM ISTఒక సినిమా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే ఆ మేకర్స్ మీద ఉండే ప్రెజర్ అందరికి తెలిసిందే. కమర్షియల్ లెక్కల కన్నా ఆడియన్స్ చేసే ట్రోల్స్ కే వారికి ఎక్కువ బాధ ఉంటుంది. అఫ్కోర్స్ సినిమాపై ముందు బజ్ పెంచడం లాంటి వారి యాక్షన్ కి ఆడియన్స్ రియాక్షన్ కూడా తప్పుపట్టలేం కానీ సినిమా హిట్టు ఫ్లాప్ అన్నది ఎవరి చేతుల్లో ఉండదు. రిలీజై ఆడియన్ చేత సూపర్ అనిపించే వరకు సినిమా ఫలితం ఎవరు ఊహించలేరు.
రీసెంట్ గా వచ్చిన అఖిల్ ఏజెంట్ నిరాశపరచింది అన్నది తెలిసిందే. కానీ సినిమా ఫెయిల్యూర్ కి వారు కారణం వీళ్లు కారణం అని చెప్పి ట్రోల్స్ చేయడం మాత్రం సరైనది కాదు. ఒక్కోసారి మనం అనుకున్నది మరొకరి నచ్చదు అలానే ఏజెంట్ విషయంలో అన్ని అలా సినిమా రిజల్ట్ కు కారణమయ్యాయి. అయితే సినిమా ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేస్తూ ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే సెట్స్ మీదకు వెళ్లామని చెప్పడం అందరిని సర్ ప్రైజ్ చేసింది.
ఏజెంట్ ఫెయిల్యూర్ ని ఒప్పుకుంటూ ఈ సినిమా నిరాశపరచిందని.. ఈ తప్పులు ఫ్యూచర్లో జరగకుండా చూస్తామని అన్నారు నిర్మాత అనిల్ సుంకర. నిర్మాత నుంచి ఈ స్టేట్ మెంట్ నిజంగా డేర్ స్టెప్ అని చెప్పొచ్చు. అయితే ఇలానే ఏజెంట్ హీరో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా ఓపెన్ అయ్యి సినిమా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అయ్యేలా అందించలేక పోయామని మాట్లాడితే బెటర్ అని అంటున్నారు. ఈమధ్య స్టార్ హీరోల సినిమాలు విపరీతమైన బజ్ తో వచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే ఆ హీరో ఫ్యాన్స్ కు అలాంటి ఓపెన్ లెటర్ ఒకటి పెడుతున్నారు.
చరణ్ వినయ విధేయ రామ టైం లో అదే చేశాడు. ఇప్పుడు అఖిల్ కూడా అదే తరహాలో అభిమానులకు ఓపెన్ లెటర్ రాస్తే బెటర్ అని అంటున్నారు. సురేందర్ రెడ్డి కూడా ఇలాంటి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందని చెప్పుకుంటున్నారు. కెరీర్ అన్న తర్వాత హిట్లు ప్లాపులు చాలా కామన్ కానీ దాన్ని ఒప్పుకుని నెక్స్ట్ సినిమాకు వెళ్లడంలో క్లవర్ గా ప్రవర్తించాల్సి ఉంటుంది.