Begin typing your search above and press return to search.

బిబి బ్యూటీ మరింత బోల్డ్‌ ట్రీట్‌

By:  Tupaki Desk   |   19 July 2021 6:55 AM GMT
బిబి బ్యూటీ మరింత బోల్డ్‌ ట్రీట్‌
X
తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయిన నందిని రాయ్‌ కి ఆశించిన స్థాయిలో సక్సెస్‌ లు దక్కలేదు. దాంతో కొన్నాళ్ల పాటు ఈమె కనిపించకుండా పోయింది. బిగ్ బాస్ తో మళ్లీ బిజీ అయ్యింది. బిగ్ బాస్ లో అలరించిన నందిని రాయ్‌ ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది. ఈమద్య కాలంలో వరుసగా ఈమె వెబ్‌ సిరీస్ ల్లో కూడా కనిపిస్తుంది. మెట్రో కథలు మరియు ఇటీవల వచ్చిన ఇన్ ది నేమ్‌ ఆఫ్ గాడ్‌ వెబ్‌ సిరీస్ లో ఈమె బోల్డ్ గా కనిపించి మెప్పించింది. వెబ్‌ సిరీస్ కంటెంట్‌ కు తగ్గట్లుగా ఈమె ఫిజిక్ మరియు ఎక్స్‌ పోజింగ్‌ ఉందంటూ కామెంట్స్ దక్కించుకుంది.

ముఖ్యంగా ఇన్ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌ వెబ్‌ సిరీస్ లో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరిన్ని వెబ్‌ సిరీస్‌ ల్లో ఆఫర్ల కోసం అన్నట్లుగా ఈ అమ్మడు అందాల ఆరబోస్తూ సోషల్‌ మీడియాలో ఫొటో షూట్‌ లు షేర్‌ చేస్తోంది. నెట్టింట ఈమె ఫొటోలు మరియు వీడియోలు తెగ షేర్‌ అవుతున్న నేపథ్యంలో మళ్లీ ఈమెకు ఓ పెద్ద ఆఫర్‌ దక్కడం ఖాయం అంటూ మీడియా సర్కిల్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు వీకెండ్‌ ఫొటోస్‌ అంటూ షేర్‌ చేసిన ఈ ఫొటోలకు మంచి స్పందన వచ్చింది.

క్లీవేజ్‌ షో తో పాటు థైస్‌ బ్యూటీని ఎక్స్‌ పోజ్‌ చేస్తూ అద్బుతమైన ఔట్‌ ఫిట్‌ లో ఈ అమ్మడు కనిపించి అందరిని అలరిస్తోంది. ఈ అమ్మడి క్లీవేజ్ షో కు నెటిజన్స్‌ ఫిదా అవ్వడంతో పాటు స్టార్‌ హీరోయిన్ గా త్వరలోనే మంచి గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. సినిమాల సంగతి ఏమో కాని బోల్డ్‌ పాత్రలతో పాటు వెబ్‌ సిరీస్ లో నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్రలను ఈమె చేయాలని కోరుకుంటుంది. నెటిజన్స్ కూడా ఈమె నుండి మరిన్ని వెబ్‌ సిరీస్ లను ఆశిస్తున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.