Begin typing your search above and press return to search.
బుట్టబొమ్మని బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది!
By: Tupaki Desk | 7 Nov 2022 7:00 AM ISTముంబై బ్యూటీ పూజాహెగ్డే మెరుపులా ఎంట్రీ ఇచ్చి అటుపై బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు ఖాతాలో వేసుకుంది. ఆ సక్సెస్ లతో పాన్ ఇండియా హీరోలతో నటించే ఛాన్స్ దక్కించుకుంది. టాలీవుడ్ సహా కోలీవుడ్ లోనూ సూపర్ స్టార్ల సరసన మెరిసింది. కానీ అమ్మడి మెరుపులు ఎంతో కాలం కొనసాగలేదు. పూజ ప్రస్తుత ట్రాక్ చూస్తే బ్యాడ్ టైమ్ బాంతాడేస్తున్నట్లు కనిపిస్తుంది.
ఏడాది ఇప్పటివరకూ ఒక్క సక్సెస్ కూడా అందుకోలేదు. ఇదే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అయినా వాటిలో ఒక్క విజయం కూడా లేదు. ఏడాది ఆరంభంలో భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన `రాదేశ్యామ్` డిజాస్టర్ అయింది. అటుపై విజయ్ సరసన నటించిన `బీస్ట్` రిలీజ్ అయింది. ఆ సినిమా పరిస్థితి అదే. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోడికి నటించిన `ఆచార్య` ఫలితం గురించైతే చెప్పాల్సిన పనిలేదు.
పూజా కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిన చిత్రమది. `ఎఫ్-3` లో ఐటం భామగా నటించిన అది యావరేజ్ గా ఆడింది. విజయ్ దేరవకొండ సరసన నటిస్తున్న `జనగణమన` మధ్యలోనే ఆగిపోయింది. ఇలా వరుస వైఫల్యాలతో పూజపై ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. రిలీజ్ అయిన సినిమా ఫలితాలు గతం అనుకుంటే? షూటింగ్ మధ్యలో సినిమా రద్దవ్వడం మరింత సెంటిమెంట్ ని హైలైట్ చేస్తోంది.
బుట్టబొమ్మ ఐరెన్ లెగ్ ఇమేజ్ కూడా సినిమా ఆగిపోవడానికి ఓ కారణంగా గుస గుస వినిపిస్తుంది. ప్రస్తుతం చేతిలో కొన్ని హిందీ సినిమాలు.. ఎస్ ఎస్ ఎంబీ 28వ సినిమా తప్ప కొత్త ప్రాజెక్ట్ లు ఏవి లేవు. ఇప్పుడా ఒత్తిడిని జయించేందుకు వెకేషన్ మోడ్ లోకి వెళ్లిపోయింది. సమయం కూడా దొరకడంతో కొన్ని రోజుల పాటు విరామం తీసుకోవాలని విదేశాలకు వెళ్లినట్లు తె లుస్తోంది. ప్రెష్ గా కొత్త ఏడాది 2024 లోకి అడుగు పెట్టాక..కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో సీరియస్ గా ఆలోచన చేసే అవకాశం ఉంది. ఈ రెండు నెలులు చేతిలో ఉన్న సినిమాలు....వెకేషన్ మాత్రమే ఆస్వాదించేలా కనిపిస్తుంది.