Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : హాట్‌ అందాలు చూపిస్తుంది మావ

By:  Tupaki Desk   |   27 Nov 2020 7:00 AM IST
ఫొటోటాక్‌ : హాట్‌ అందాలు చూపిస్తుంది మావ
X
ఉయ్యాల జంపాల.. సినిమా చూపిస్తా మావ సినిమాలతో టాలీవుడ్‌ లో మంచి పేరు దక్కించుకున్న అవికా గౌర్‌ వరుసగా ఆఫర్లు దక్కించుకుంటున్న సమయంలో బరువు పెరిగింది. తెలుగు ప్రేక్షకులు బొద్దుమ్మలను అంతగా ఇష్టపడరు. దాంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి. ఏడాది గ్యాప్‌ తీసుకున్న అవికా స్లిమ్‌ గా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజుగారి గది సీక్వెల్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు మేకర్స్‌ ను దృష్టిని ఆకర్షించడంలో విఫలం అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడం వల్ల ఈమెకు ఆఫర్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు.

ఆఫర్ల కోసం ఈ అమ్మడు అందాల ఆరబోత చేస్తూ ఫొటో షూట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది. ఈమె షేర్‌ చేస్తున్న ఫొటోలు యూత్‌ ఆడియన్స్‌ కు మత్తెక్తిస్తున్నాయి. ఫొటో షూట్‌ లతోనే సినిమా చూపిస్తుందిగా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ఫొటోలో థైస్‌ బ్యూటీని చూపిస్తూ అవికా ఎక్స్‌ పోజ్‌ చేసిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఈ ఫొటోలో అవికా చాలా సన్నగా కనిపిస్తుంది. అవకాశాల కోసం చాలా నాజూకుగా తయారు అయిన ఈ అమ్మడు ఈ ఫొటో షూట్‌ తో అయినా ఫిల్మ్‌ మేకర్స్‌ దృష్టిలో పడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మళ్లీ ఈమె సినిమాల్లో బ్యాక్‌ టు బ్యాక్‌ నటించే అవకాశాలు దక్కించుకుంటుందా అంటే అనుమానమే అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.