Begin typing your search above and press return to search.
జగన్ - పవన్ - మహేష్.. కేటీఆర్ బర్త్ డే విషెస్ వెల్లువ!
By: Tupaki Desk | 24 July 2020 3:41 PM ISTతెలంగాణలో కేసీఆర్ తర్వాత అంతటి స్థాయి గల ఆయన కుమారుడు... మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అతిరథ మహారథుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో కేటీఆర్ బర్త్ డే ట్రెండింగ్ గా మారింది. సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు కేటీఆర్ కు విషెస్ చెప్పారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మంత్రి కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే మై డియర్ తారక్.. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
ఇక మెగాస్టార్ చిరంజవీ సైతం కేటీఆర్ తో దిగిన పాత ఫొటోను షేర్ చేసి అందరికీ సాయం చేయడంలో చొరవ చూపించే మీకు కృతజ్ఞతలు.. మరింత శక్తితో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.
ఇక కేటీఆర్ బావ.. మంత్రి హరీష్ రావు కూడా శుభాకాంక్షలు చెప్పవా.. దానికి కేటీఆర్ వినయంగా ‘థ్యాంక్యూ బావా’ అంటూ హరీష్ కు రిప్లై ఇచ్చాడు.
ఇక పవన్ కళ్యాణ్, రాంచరణ్ సహా సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో ట్వీట్ చేయగా అందరికీ కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు.
ఇక కేటీఆర్ కు ఆయన తమ్ముడు.. రాజ్యసభ ఎంపీ సంతోష్ కూడా ట్వీట్ చేసి సమకాలనీ రాజకీయాల్లో మిమ్మల్ని మించిన నంబర్ 2 లేరని వ్యాఖ్యానించడం విశేషం. ఇటీవల కేటీఆర్ కు పోటీ సంతోష్ పోటీ అన్న ఊహాగానాలకు సంతోష్ తెరదించాడు.