Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: నమ్మమంటావా అనుష్క?
By: Tupaki Desk | 28 Nov 2017 12:47 PM ISTఇప్పుడు చాలామంది హీరోయిన్లు తమ సోషల్ మీడియా ఎకౌంట్లలో కేవలం ఒకేఒక్క ఫోటోతో రచ్చ చేసేస్తున్నారు. వారు ఏదన్నా అలా షేర్ చేస్తే చాలు.. ఇలా రచ్చ అయిపోతోంది. అదిగో ఇప్పుడు సెక్సీ సీనియర్ బ్యూటి అనుష్క శెట్టి కూడా అదే పని చేసింది. ఆమె ఫేస్ బుక్ లో పెట్టిన ఒక ఫోటో మామూలుగా అభిమానులను షాక్ కు గురిచేయట్లేదు అనుకోండి.
నిజానికి సైజ్ జీరో సినిమా చేసిన తరువాత ఎందుకో అనుష్క స్లిమ్ అవ్వడానికి చాలా ప్రయత్నిస్తోంది కాని.. ఏవీ ఫలించట్లేదు. అందుకే ఆమె బాహుబలి 2.. సినిమాలో కూడా చాలా బొద్దుగా కనిపించేసింది. రాజమౌళి వంటి దర్శకులు ఆమెను గ్రాఫిక్స్ సాయంతో స్లిమ్మింగ్ చేసేశారు. అయితే ఇప్పుడు మాత్రం అనుష్క ఈ కొత్త ఫోటోను పెడుతూ.. ''ఒక కల అనేది ఏదో మాయ చేస్తే నిజమైపోదు. దాని కోసం ఎంతో శ్రమించాలి. నిర్ణయాత్మకంగా కృషి చేయాలి'' అని చెప్పింది అనుష్క.
అయితే ఆ ఫోటోలో ఉన్నట్లు ఇప్పుడు అనుష్క నిజంగానే స్లిమ్ అయ్యిందా? లేదంటే ఆ రేంజులో స్లిమ్ అవ్వడానికి అమ్మడు కష్టపడతానని చెబుతోందా? ఈ ఫోటో చూస్తే మాత్రం ఎప్పుడో ఎక్కడో చూసిన ఒక పాత ఫోటో తరహాలో ఉంది. అది సంగతి.