Begin typing your search above and press return to search.
అనుష్క తగ్గిందా?? ఎక్కడమ్మా??
By: Tupaki Desk | 3 Jun 2016 5:00 PM ISTమొన్ననేనా అనుష్కను చూసి మనం ఖంగారుపడ్డాం. కాని ఆమె దర్శకుడు మాత్రం.. చూశారా మా హీరోయిన్ ఎలా తగ్గిపోయిందో అంటూ కామెడీలు చేస్తున్నాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటో చూద్దాం పదండి.
బాహుబలి సినిమాను ప్రమోట్ చేయడానికి చైనీస్ మీడియాను మీట్ అయ్యింది అనుష్క. అయితే ఆమెను చూసినవారందరూ స్టన్ అయ్యారు. ఎందుకంటే ఇంకా అనుష్క చాలా బొద్దుగా ఉంది. సైజ్ జీరో సినిమాలో ఎలా ఉందో.. సేమ్ టు సేమ్ అలాగే కనిపించింది. కాని దర్శకుడు అశోక్ మాత్రం.. ''భాగ్మతి'' సినిమా కోసం అనుష్క చాలా కష్టపడుతోందని.. ఇప్పటికే 18 కేజీల వెయిట్ తగ్గిందని చెబుతున్నాడు. ఒకవేళ 18 కేజీలు ఫ్యూచర్ లో తగ్గనుందా? లేకపోతే ఆల్రెడీ తగ్గిపోయిందా? ఇవన్నీ ఆమెను చూస్తే కలిగే డౌట్లు.
ఎంత తగ్గిందో తెలియదు కాని.. అనుష్కను చూస్తే నిజంగా తగ్గినట్లు మాత్రం అనిపించట్లేదు. అయతే అశోక్ మాత్రం.. తమ సినిమాలో అనుష్క చాలా హాట్ గా కనిపించనుందని చెబుతున్నాడు. దాదాపు 2.5 కోట్లు తీసుకుందని టాక్ వస్తోందని కాబట్టి.. ఆ మాత్రం హాటుగా కనిపించకపోతే ఎలా మరి.