Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : ఉన్నట్లుండి ఈ అందాల విందు ఏంటి అమ్మడు?

By:  Tupaki Desk   |   20 Jun 2021 1:30 PM GMT
ఫొటోటాక్‌ : ఉన్నట్లుండి ఈ అందాల విందు ఏంటి అమ్మడు?
X
మలయాళం ప్రేమమ్‌ సినిమా తో సౌత్ ఆడియన్స్ గుండెల్లో గుబులు రేపిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ టాలీవుడ్‌.. కోలీవుడ్‌.. ఇలా అన్ని భాషల్లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఈమద్య కాలంలో ఈ అమ్మడి క్రేజ్‌ కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది. టాలీవుడ్‌ లో ఈ అమ్మడు ఆ మద్య వరుసగా సినిమాలు చేసింది. కాని ఇప్పుడు ఆఫర్ల కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఆఫర్లు పెద్దగా ఆమె స్టార్‌ డం ను పెంచేవిగా లేవు.

ఇలాంటి సమయంలో ఆమె కు ఒక మంచి బ్రేక్‌ థ్రూ కావాలి. దాని కోసం ఎంతో ఆరాట పడుతోంది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే ఈ అమ్మడు గతంలో ఎప్పుడు లేని విధంగా అందమైన అంతకు మించి అన్నట్లుగా కాస్త ఎక్స్‌ పోజింగ్‌ స్టిల్స్ ను షేర్‌ చేసింది. టాప్ యాంగిల్ లో కెమెరా పెట్టి ఎక్స్‌ పోజింగ్‌ చేస్తున్న పిక్స్ ను తీసుకున్న అనుపమ క్లీవేజ్ షో తో రెచ్చ గొడుతోంది. ఈ అమ్మడి అందాల విందు కు నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు.

ఉన్నట్లుండి ఇంతగా అందాలను ఆరబోస్తున్న ఈ అమ్మడి ముందు ముందు బోల్డ్‌ పాత్రల్లో నటించేందుకు కూడా సిద్దం అంటుందేమో అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్‌ అందాల విందు తో మరిన్ని ఆఫర్లు ఏమైనా దక్కించుకునేనా చూడాలి.