Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః క్లీవేజ్ షో తో మత్తెక్కిస్తున్న పవన్‌ బ్యూటీ

By:  Tupaki Desk   |   20 March 2021 3:03 AM GMT
ఫొటోటాక్‌ః క్లీవేజ్ షో తో మత్తెక్కిస్తున్న పవన్‌ బ్యూటీ
X
టాలీవుడ్‌ లో పవన్‌ కళ్యాణ్‌ తో అజ్ఞాతవాసి.. బన్నీతో నా పేరు సూర్య చిత్రాలతో పాటు ఇంకా యంగ్ హీరోలతో పలు సినిమాలు చేసిన ముద్దుగుమ్మ అను ఎమాన్యూల్‌ కు లక్‌ కలిసి రాక పోవడంతో సక్సెస్‌ లు ఎక్కువ రాలేదు. దాంతో అమ్మడి కెరీర్‌ ఊగిసలాటలోనే ఉంది. తెలుగులో ఈ అమ్మడు ఆఫర్లు దక్కించుకోవడం గగనంగా మారింది. ఇలాంటి సమయంలో వేరే భాషల్లో ఈమె సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఆఫర్లు దక్కించుకుంటూ తెలుగులో ఏడాదికి ఒకటి రెండు అన్నట్లుగా చేస్తూ వస్తోంది. అవి కూడా పెద్దగా ఆడటం లేదు. ఇటీవల బెల్లంకొండతో వచ్చిన సినిమా నిరాశ పర్చింది. ఈమె సినిమాలు నిరాశ పర్చుతున్నా సోషల్‌ మీడియాలో ఈమె ఫొటోలు మాత్రం మత్తెక్తిస్తున్నాయి.

ఇన్ స్టా గ్రామ్‌ లో రెగ్యులర్‌ గా ఫొటోలను షేర్‌ చేస్తూ వస్తున్న అను ఎమాన్యూల్‌ తాజాగా షేర్‌ చేసిన ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముద్దుగుమ్మ అను ఎమాన్యూల్‌ ఈ ఫొటోలో చేస్తున్న క్లీవేజ్ షో కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్యూటీ చేస్తున్న క్లీవేజ్ షో మత్తెక్కించే విధంగా ఉందని అందం పోత పోసినట్లుగా ఉండే ఈ అమ్మడు ఎందుకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది అంటూ నెటిజన్స్ ఈ ఫొటో చూసి మనసులో అనుకుంటూ ఉంటారు. ఈ అందాల ఆరబోతతో అయినా ముందు ముందు ఈ అమ్మడికి ఆఫర్లు వెళ్లువెత్తుతాయా అనేది చూడాలి.