Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కుర్రాళ్ల గుండెల్లో భూకంప‌మే..!

By:  Tupaki Desk   |   10 Aug 2021 8:34 AM GMT
ఫోటో స్టోరి: కుర్రాళ్ల గుండెల్లో భూకంప‌మే..!
X
అందానికి అందం ప్ర‌తిభ ఉండీ రేసులో వెన‌క‌బ‌డిన బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. నా పేరు సూర్య‌- అజ్ఞాత‌వాసి చిత్రాల విష‌యంలో తానొక‌టి త‌ల‌చిన చందంగా అయ్యింది. ఆ త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు తిరిగి యువ‌హీరోల స‌ర‌స‌న న‌టిస్తోంది. ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు అనూ సంత‌కాలు చేసింది. ప్ర‌స్తుతం షూటింగుల‌తో బిజీ బిజీ.

మ‌రోవైపు అనూ గ్లామ‌ర్ ఎలివేష‌న్ తో ఫోటోషూట్లు అంతే వైర‌ల్ గా మారుతున్నాయి. త‌న‌లో దాగి ఉన్న‌ హాటెస్ట్ థింగ్స్ ఎలివేష‌న్స్ లో అనూ మ‌రో రేంజు చూపిస్తోంది. డిజైన‌ర్ లుక్ లో హాట్ నెస్ ని ఎలివేట్ చేస్తోంది. ట్రెడిష‌న‌ల్ లుక్ అయినా అల్ట్రా మోడ్ర‌న్ లుక్ అయినా అమ్మ‌డు అంతే హైలైట్ అవుతోంది.

ఎన్నారై గాళ్ గా త‌న‌లోని పోష్ యాటిట్యూడ్ ని అనూ ఎప్పుడూ మిస్ చేయ‌దు. తొలి నుంచి స్వ‌దేశి సంస్కృతికి దూరంగా గ‌ల్ఫ్ లో పెరిగిన అనూ.. త‌రుచూ మోడ్ర‌న్ అవ‌తార్ లో క‌నిపించ‌డానికి ఇష్ట‌ప‌డుతుంది. ఇక సినిమాల్లో దోర‌దోర అందాల్ని చాలాసార్లు విచ్చ‌ల‌విడిగా దార‌బోసింది. పాత్ర‌ల‌తో సంబంధం లేకుండా మేక‌ర్స్ అమ్మ‌డిని ఎలా ఫోక‌స్ చేయాలో అలాగే ఆవిష్క‌రించేవారు.

తాజాగా అనూ మ‌రోసారి త‌నలో హాట్ కంటెంట్ పై ఫోక‌స్ చేసింది. త‌న‌లోని అన్న‌ర్ అందాల‌ను అనూ ఆవిష్క‌రించి మ‌త్తెక్కించింది. ఆరెంజ్ క‌ల‌ర్ డ్రెస్స్ లో ఎద అందాల్ని ఎలివేట్ చూస్తూనే థై సొగ‌సుల మోటివేష‌న్ తో ఆక‌ట్టుకుంటుంది. ఒక‌ర‌కంగా కిల్ల‌ర్ లుక్స్ తోన క‌ట్టి ప‌డేస్తోంది. ఇన్ స్టా వేదిక‌గా ఈ ఫోటోని షేర్ చేసి యువ‌త గుండెల్లో భూకంపానికి కార‌ణ‌మైంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అన్ని ర‌కాల డిజిట‌ల్ మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఫోటోపై కుర్ర‌కారు హాటెస్ట్ కామెంట్లతో విరుచుకుప‌డుతున్నారు.

ఇక అనూ సినీ కెరీర్ విష‌యానికి వ‌స్తే... ` ఆర్.ఎక్స్ 100` ఫేమ్ అజ‌య్ భూప‌తి తెర‌కెక్కిస్తోన్న `మ‌హా స‌ముద్రం`లో న‌టిస్తోంది. అలాగే `అల్లుడు అదుర్స్` అనే మ‌రో చిత్రంతోనూ బిజీగా ఉంది. ఈ రెండు త‌ప్ప కొత్త అవ‌కాశాలేవి త‌న‌వైపు రాలేదు. నిజానికి కెరీర్ ఆరంభం మీడియం రేంజు హీరోల‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు అనూహ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంది. కెరీర్ ఆరంభంలోనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఛాన్స్ అందుకుంది. ఇంకా బ‌న్ని- నాగ‌త‌న్య‌- గోపీ చంద్ స‌ర‌స‌న న‌టించింది. ప్ర‌స్తుతం అల్లు శిరీష్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉంది. ఇది లివిన్ రిలేష‌న్ షిప్ నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే చిత్రం కావ‌డంతో అనూకి న‌టించే స్కోప్ ద‌క్కింద‌ట‌.