Begin typing your search above and press return to search.
అను అందుకు రెడీ అన్నట్లేనా?
By: Tupaki Desk | 5 Sept 2016 10:33 AM ISTగత కొంతకాలంగా టాలీవుడ్ లోకి దిగుమతైన భామలు చాలామందే ఉన్నారు. కానీ ఎక్కువగా మాత్రం మలయాళ సినీ పరిశ్రమ నుంచే ఇంపోర్ట్ అయ్యారు. అయితే.. వీరందరిలోకి ఓ కామన్ పాయింట్ ఉంది. పెర్ఫామెన్స్ కి తప్ప అందాల ప్రదర్శనకు ఎవరూ సై అనలేదు.
ఈ మధ్య కాలంలో.. మల్లూవుడ్ నుంచి వచ్చినవారి లిస్ట్ చూస్తే.. నేను శైలజతో కీర్తి సురేష్ - ఎవడే సుబ్రమణ్యంతో మాళవికా నాయర్.. అఆతో అనుపమా పరమేశ్వరన్.. జెంటిల్మన్ తో నివేదా థామస్ లు టాలీవుడ్ కి వచ్చారు. కానీ వీరిలో ఎవరూ గ్లామరసం ఎక్స్ పోజింగ్ చేయట్లేదు. ఆ మాట చెబితే అసలు సినిమాలకు సైన్ కూడా చేయడం లేదు. కాని ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో కలిసి మజ్ను మూవీతో అను ఇమ్మాన్యుయేల్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈమె పద్ధతి మిగిలిన వారికి కాస్త విభిన్నంగానే కనిపిస్తోంది. తాజాగా మజ్ను ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగింది. దీనిలో అమ్మడు నాభి సౌందర్యాన్ని బాగానే ప్రదర్శించింది. ఆడియో ఫంక్షన్లోనే తాను స్కిన్ షో చేసేందుకు రెడీ అనే సంకేతాలు ఇచ్చింది.
తాను గ్లామర్ పాత్రలకు వ్యతిరేకిని కాదు అని హింట్ ఇచ్చేందుకు ఇదొక్కటి చాలు. అసలే మనోళ్లకు పరాయి భాషల పాపలంటే మహా మోజు. ఇక ఎక్స్ పోజింగ్ కి కూడా సై అంటే.. ఇక అవకాశాల వరదల్లే వచ్చేసే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ.. ఇవన్నీ మజ్ను సక్సెస్ ను బట్టి ఆధారపడి ఉంటాయి.