Begin typing your search above and press return to search.
'రాజన్న' బాలనటికి రోషన్ అంటే అంతిష్టమా?
By: Tupaki Desk | 8 Jun 2023 3:00 PMచైల్డ్ ఆర్టిస్ట్ అన్నీసుపరిచితమే. 'అనుకోకుండా ఒక రోజు' సినిమా తో బాల నటి గా పరిచయమైన అన్నీ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. 'స్టాలిన్'..'మధుమాసం'..'అతిధి'..'రెడీ'..'శౌర్యం' లాంటి సినిమాలు చేసింది. అయితే అన్నింటికంటే 'రాజన్న' సినిమా అన్నీ కి మంచి పేరు తీసుకొచ్చింది. మిగతా సినిమాల తో పోల్చితే అందులో నటన కు ఎక్కువ ఆస్కార ఉండటం తో టాలీవుడ్లో బాగా ఫేమస్ అయింది. అప్పటి నుంచి రాజన్న అన్నీ గా పిలుస్తుంటారు. ఇలా బాల నటి గా చాలా సినిమాలు చేసింది.
చివరిగా 'రంగస్థలం' సినిమా లో చిట్టిబాబు చెల్లెలు పాత్ర పోషించింది. ఇప్పుడు అన్నీ వయసెంతో తెలుసా? హీరోయిన్ వయసు కు వచ్చేసింది. ప్రస్తుతం ఆ బ్యూటీ వయసు 22 ఏళ్లు. కాలేజీ స్టడీ కూడా ముగింపు దశ కు చేరుకుంది. ఇక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం. అవకాశాల కోసం సీరియస్ ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ హాట్ కామెంట్ విసిరింది. అన్నీ ని ఓ ఇంటర్వ్యూలో నీ క్రష్ ఎవరంటే రోషన్ అని ఠకీ మని చెప్పేసింది.
ఆ యువ నటుడంటే తెర పై కనిపిస్తే అలా చూస్తూ ఉండి పోతుందిట. ఇప్పుడు ఇంకా బాగున్నాడు అంటోంది. రోషన్ కళ్లు బాగుంటాయట. తొలిసారి రోషన్ ఫోటో చూసి ఇష్టపడిందట. క్యూట్ గా అనిపిస్తాడు. జుట్టు ఉన్న అబ్బాయిలంటే ఇష్టమట. ఆ తర్వాత పర్సనాల్టీ చూస్తుందిట. అయితే రోషన్ పై ఇప్పుడంత క్రష్ లేదంటుంది. వయసు పెరిగే కొద్ద క్రష్ తగ్గిందంటుంది. ఇప్పుడా స్థానంలో బాలీవుడ్ యువ నటుడు రోహిత్ ఉన్నాడుట. ఇప్పటివరకూ ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయంటే? ప్రపోజల్స్ రాలేదుట. కాంప్లిమెట్స్ లాంటివి చాలా వచ్చాయంది.
ఇన్ స్టాలో ఎవరో ఒకరు ప్రపోజ్ చేస్తూనే ఉంటారుట. ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి ప్రపోజ్ చేస్తే నోచెప్పే స్తుందిట. స్కూల్ డేస్ నుంచి ఉన్న అలవాటు అట. అయితే ఇప్పుడు అబ్బాయిలు ట్రై చేసుకోవచ్చు అంటుంది. 'సీతారామం' లో రామ్ లా ఉండేవాడు కావాలంట. అమ్మాయి అయినా రామ్ లా ఉండటం అంటే ఇష్టమట. ప్రేమ రాయబారం లేఖల్లో రావాలంటోంది. అన్నీ రిచ్ కిడ్ అట. ఎక్కడికైనా బెంజ్ కారు లోనే వెళ్లుందిట. అలాగని తలబిరుసు ఉండదంటుంది. వెరీ డౌన్ టూ ఎర్త్ ఉంటుందిట.