Begin typing your search above and press return to search.
హాట్ యాంకర్.. ఈసారి అంతకుమించి!
By: Tupaki Desk | 11 July 2022 4:00 PM ISTయాంకర్ అనగానే అందరికీ కూడా ఒకప్పుడు కేవలం మాటలతోనే సరదాగా ఆకట్టుకునేవారు. కానీ అవన్నీ పాత రోజులు. ఇప్పుడు మాత్రం యాంకర్స్ కొనసాగుతున్న విధానం చాలా విభిన్నంగా ఉంది. మాటలకు తోడు వారి గ్లామర్ షోను కూడా యాడ్ చేసి మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యాంకర్ జీవితాన్ని నుంచి ఆ తర్వాత వెండితెర వరకు వెళ్లిన విష్ణు ప్రియ భీమనేని గ్లామర్ తో మరోసారి నెటిజన్లకు షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.
సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన కూడా నిమిషాల్లోనే వైరల్ గా మారిపోతున్నాయి. ఇక మరోసారి తన గ్లామర్ ట్రీట్ తో అంతకుమించి అనేలా షాప్ ఇచ్చింది. అసలైతే విష్ణు ప్రియ మొదట సినిమాల్లో నటించింది కానీ అవేమీ అంత పెద్ద సినిమాలు కాకపోవడంతో పెద్దగా వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ కూడా మొదట్లోనే గ్లామర్ డోస్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
కొన్నాళ్లు మోడల్ గా కూడా కొనసాగిన విష్ణు ప్రియ ఆ తర్వాత టెలివిజన్లో రియాలిటీ టాక్ షోలతో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆ మధ్య రానా దగ్గుపాటి నెంబర్ వన్ యారి షోలో విష్ణుప్రియ కనిపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జబర్దస్త్ కామెడియన్ సుదిడిగాలి సుదీర్ తో పోవే పోరా అని మరొక షో కూడా చేసింది. దాంతో ఆమెకు మరింత గుర్తింపు దక్కింది.
ఇక అప్పుడప్పుడు సినిమాలు చేస్తోంది. కానీ అవేమి అంతగా వర్కౌట్ కావడం లేదు. ఈ గ్యాప్ లోనే సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ ను పెంచే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా అమ్మడు బ్లాక్ కలర్ టాప్ లో అందాలను తనదైన శైలిలో ప్రజెంట్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు అలాగే ఫోటోషూట్ కు సంబంధించిన వీడియో కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫాలోవర్స్ ను మరింతగా ఆకట్టుకుంది. మరి ఈ గ్లామర్ ట్రీట్ తో అమ్మడు కొత్తగా ఏవైనా అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.