Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : బజార్ లో అందాల అరాచకం..!

By:  Tupaki Desk   |   14 Dec 2022 11:30 AM GMT
ఫోటో స్టోరీ : బజార్ లో అందాల అరాచకం..!
X
బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ అనన్యా పాండే ఓ పక్క సినిమాలు చేస్తూ తన గ్లామర్ ట్రీట్ తో బీ టౌన్ ఆడియన్స్ ని తన బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. సినిమాలు ఫలితాలు ఎలా ఉన్నా సరే ఛాన్సులు అందుకుంటున్న అనన్యా స్కిన్ షో లో మాత్రం నెక్స్ట్ లెవల్ అంటుంది. బాలీవుడ్ గ్లామర్ డాల్స్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు తాను కూడా రెడీ అనేలా అనన్యా పాండే అందాలతో అదరగొడుతుంది. లేటెస్ట్ గా అమ్మడు బజార్ మేగజైన్ కోసం ఇచ్చిన ఫోటో షూట్ అయితే కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది.

బ్లాక్ కలర్ కోటు.. లోపల మాత్రం బికినీ ఫోజు.. ఆటం బాంబ్ లాంటి అందాలతో ఆడియన్స్ హృదయాలను బ్లాస్ట్ చేస్తుంది అందాల భామ అనన్యా పాండే. గ్లామర్ షో లో తన రేంజ్ వేరే అనిపించేట్టుగా అమ్మడి సోయగాలు ఉన్నాయి.

ముఖ్యంగా బజార్ మేగజైన్ కోసం అనన్యా చేసిన హాట్ షో హాట్ టాపిక్ గా మారింది. అందం ఉన్నది ఆడియన్స్ ని అలరించడానికే అంటూ గ్లామర్ విషయంలో గేట్లు ఎత్తేసిన అనన్యా ఈ ఫోటో షూట్స్ తోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ చేసిన అనన్యా బాలీవుడ్ లో ఇప్పటికే రెండు ప్రాజెక్టులకు సైన్ చేసింది. లైగర్ హిట్ అయితే సౌత్ ఆఫర్ లు కూడా పలుకరించేవే కాని ఆ సినిమా ఎఫెక్ట్ తో అనన్యా కి తెలుగు ఛాన్సులు రావట్లేదు.

అయినా సరే బాలీవుడ్ సినిమాలతోనే ఆమె ఫుల్ బిజీగా ఉంటుంది. సినిమాల్లో గ్యాప్ దొరికితే మాత్రం ఇలా ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. తన మార్క్ గ్లామర్ షో తో ఆడియన్స్ కి పిచ్చెక్కిస్తున్న అనన్యా పాండే బజార్ మేగజైన్ కోసం అందాల అరాచకం చేస్తుంది.

అనన్యా పాండే గ్లామర్ షోకి తన సోషల్ మీడియా ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. తన ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న 24 మిలియన్ల ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు అనన్యా రెగ్యులర్ గా తన హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తుంది. అమ్మడు సినిమాలకు ఈక్వల్ గా ఫోటో షూట్స్ లో రెచ్చిపోవడం చూసి ఆమె ఫాలోవర్స్ పండుగ చేసుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.