Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః అందాలతో అల్లాడిస్తున్న అనన్య

By:  Tupaki Desk   |   16 Jan 2021 2:44 PM GMT
ఫొటోటాక్‌ః అందాలతో అల్లాడిస్తున్న అనన్య
X
బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనన్య పాండే ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా వరుస సినిమాలు చేస్తోంది. ఈ అమ్మడు చేసిన సినిమాలు సక్సెస్ అవ్వడంతో పాటు ప్రతి సినిమా కూడా ఈమెకు మంచి పేరును తెచ్చి పెడుతుంది. దాంతో ఈ అమ్మడి ఇమేజ్‌ అమాంతం పెరిగి పోయింది. బాలీవుడ్‌ లో యంగ్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా ఈమె నిలిచింది. అద్బుతమైన అందంతో పాటు ఆకట్టుకునే ఫిజిక్ తో అనన్య పాండే అభిమానుల గుండెల్లో గూడు కట్టుకు పోయింది. అందాల ప్రదర్శణ విషయంలో అస్సలు మొహమాటం ఉండని ఈ అమ్మడు తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ ఫొటో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

కవ్వించే చూపుతో పాటు మంచి స్కిన్‌ టోన్‌ తో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడి ఫొటో అభిమానులకు కనుల వింధు చేయడంతో పాటు అలా చూసి పోవాలనిపిస్తుంది. ఈ అమ్మడు చేస్తున్న సినిమాలతో పాటు ఫొటో షూట్‌ లతో కూడా అభిమానులను సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే లిస్ట్‌ చాలా పెద్దదే ఉంది. అందులో తెలుగు సినిమా ఫైటర్‌ కూడా ఉంది. విజయ్‌ దేవరకొండతో కలిసి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అనన్య పాండే నటిస్తోంది. సౌత్‌ లో ఆ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న అనన్య పాండే అదరగొట్టడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.