Begin typing your search above and press return to search.
సమంత పచ్చబొట్ల వెనక ఇంట్రెస్టింగ్ స్టోరి
By: Tupaki Desk | 8 Oct 2021 2:30 AM GMTనాగచైతన్య- సమంత జంట విడిపోతున్నట్టు ప్రకటించి ఊహించని షాకిచ్చారు. విడాకుల ప్రకటనకు ముందు రకరకాల థియరీలు సమంతను చైతన్యను కలవర పెట్టిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఆ ఇద్దరూ తమ టాటూలలో ప్రతిబింబించే ప్రత్యేక బంధాన్ని పంచుకున్నారు.
సమంత తన శరీరంపై మూడు టాటూలను వేసుకుంది. ఇవన్నీ ఆమె మాజీ నాగ చైతన్యకు అంకితమిచ్చినవి. ఈ టాట్టూలను పలు సందర్భాల్లో బహిరంగంగానే సమంత ప్రదర్శించింది. వాటిలో ప్రతి ఒక్కటి ఆమె జీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నవే. ఆమె ఎగువ వీపుపై ఉన్న పచ్చబొట్టు YMC అని ఉంటుంది. ఇది యే మాయ చేసావే కు సంక్షిప్తీకరణ. ఇద్దరూ కలిసి పనిచేసిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా సమయంలోనే ఆ జంట ప్రేమలో పడ్డారు. అందువల్ల ఈ చిత్రం ఆమెకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
రెండో టాట్టూ తన కుడి పక్కటెముకపై ఉంది. `ఛయ్` అని దీనిపై రాసి ఉంది. సమంత - నాగ చైతన్య ఇద్దరూ తమ ముంజేతులపై ఒకే టాటూ (రెండు బాణాలు) వేసుకున్నందున మూడో టాటూ మరింత ప్రత్యేకమైనది. ఈ పచ్చబొట్టు అర్థం ఈ జంట వెల్లడించినట్లుగా మీ స్వంత వాస్తవికతను సృష్టించడం. #ChaySam అభిమానులకు ఈ విడాకుల వ్యవహారం నిరాసక్తంగా అనిపిస్తోంది. వారి మధ్య విభేదాలకు కారణమైన వాటి గురించి రకరకాల ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి.
ఆ ఇద్దరూ ప్రస్తుతం కెరీర్ పరంగా పూర్తి బిజీగా ఉన్నారు. నాగచైతన్య నటించిన థాంక్యూ.. బాలీవుడ్ చిత్రం రిలీజ్ కి రావాల్సి ఉంది. సమంత తదుపరి పౌరాణిక చిత్రం శకుంతలంలో కనిపించనుంది.