Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: బర్త్ డే బికినీ ట్రీట్
By: Tupaki Desk | 8 May 2019 5:30 PM GMTఅమైరా దస్తూర్ పేరు వినే ఉంటారు. రాజ్ తరుణ్ సినిమా 'రాజుగాడు' లో హీరోయిన్. సందీప్ కిషన్ 'మనసుకు నచ్చింది' లో కూడా హీరోయిన్. తెలుగులో నటించిన రెండు సినిమాలు తనకేమీ బ్రేక్ ఇవ్వకపోవడంతో ముంబైకి తిరుగుటపా కట్టింది. అక్కడ చెప్పుకోదగ్గ సినిమాల్లోనే నటిస్తోంది. కంగనా కొత్త సినిమా 'మెంటల్ హై క్యా' లో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కాకుండా 'మేడ్ ఇన్ చైనా' అనే మరో బాలీవుడ్ ఫిలిం లో కూడా నటిస్తోంది. తమిళంలో 'ఊడి ఊడి ఉళైకాణమ్' అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది.
ఇదంతా ఆమె ప్రొఫెషనల్ స్టొరీ. పర్సనల్ స్టొరీకి వస్తే అమైరా ప్రస్తుతం గోవాలో ఫుల్ గా చిల్ అవుట్ అవుతోంది. మిగతా ముంబై భామల లాగా ఈ భామ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ కాబట్టి తన ఫోటోలను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ నెటిజనులను థ్రిల్ చేస్తూ ఉంటుంది. ఆ మోడరన్ ఆచార వ్యవహారాలను తూచ తప్పకుండా పాటిస్తూ తాజాగా ఒక బికినీ ఫోటో ను పోస్ట్ చేసింది. ఇది అందరూ పోస్ట్ చేసే రెగ్యులర్ బికినీ ఫోటోల బాపతు ఎంతమాత్రం కాదు. ప్రతి పిక్సెల్ లోనూ కళాత్మకత ఉట్టిపడుతోంది!
కాస్త దూరంగా సముద్రం.. ఒడ్డుమీదకు వచ్చిన ఒక నీటి పాయ. దానికి ఒడ్డున ఇసుక తిన్నె. సరిగ్గా దానిపై అడ్డంగా పడుకుంది అమైరా. ఎక్కుపెట్టిన విల్లులా నేలమీద పడుకుంటే ఆమె నాభి భాగం సూర్యకిరణాలు తాకి హైలైట్ అయింది. వీపు భాగం మొత్తం నేలను తాకకుండా వచ్చిన గ్యాప్.. ఆ ఖాళీ స్థలంలో సూర్యకాంతి.. అబ్బో సూపర్ అంటే సూపర్. ఆమె పడుకున్న పోజు అదరహో.. సూర్య కిరణాలు ఆమెను తాకితే పక్కనే వచ్చిన నీడ షేప్ కూడా అందంగా ఉంది.
అమైరా నిన్న తన పుట్టిన రోజు జరుపుకుంది. అందుకే బర్త్ డే ట్రీట్ గా ఈ ఫోటో ను అమైరా ఫ్యాన్స్ కోసం పోస్ట్ చేసినట్టుంది. ఈ ఫోటోను తీసిన వారు రియా పంజాబీ. ఈ ఫోటోలో అమైరా అందానికి మాత్రమే కాదు ఫోటోగ్రాఫర్ కు కూడా చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. చాలామంది నెటిజనులు అమైరాకు విషెస్... బిలేటెడ్ విషెస్ కూడా తెలిపారు.