Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: మనసుకు గ్లామరే నచ్చింది
By: Tupaki Desk | 8 March 2018 12:52 PM ISTఅమైరా దస్తూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలాకాలంగా చాలా మాటలే వినిపించాయి. అనేక ప్రాజెక్టులకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఈ అందగత్తె పేరు ప్రస్తావనకు వచ్చింది. కానీ అవన్నీ ఎందుకో వర్కవుట్ కాలేదు. చివరకు రీసెంట్ గా మనసుకు నచ్చింది అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దర్శనం ఇచ్చింది అమైరా దస్తూర్. అయితే.. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.
మరోవైపు.. ఈ సినిమాలో అమ్మడి పాత్ర పూర్తిగా సాంప్రదాయబద్ధంగా నడిచే రోల్ కావడంతో.. గ్లామర్ షో చేసేందుకు అంతగా అవకాశం లేకపోయింది. అయితే.. సినిమా కోసం అలా ఉన్నంత మాత్రాన.. వాస్తవంగా కూడా అలాగే ఉండాలని రూల్ లేదు కదా. అందుకే ఇప్పుడు నిజంగా తనకు మనసుకు ఏం నచ్చిందో అదే చేసే పనిలో పడిపోయింది అమైరా. అందులో భాగంగా ఓ హాట్ హాట్ ఫోటో షూట్ చేసి.. దాన్ని నెట్ లో పెట్టేసింది అమైరా. స్కిన్ షో కు కొత్త స్పెల్లింగులు రాస్తున్న రేంజులో అమైరా అందాలు మత్తులో ముంచేస్తున్నాయి.
ఇంతటి అందాన్ని ఆన్ స్క్రీన్ మీద చూసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఆ రోజు కూడా త్వరలోనే వచ్చేయనుంది. ప్రస్తుతం ఈ చిన్నది రాజుగాడు అంటూ రాజ్ తరుణ్ సరసన ఓ సినిమా చేసింది. త్వరలోనే ఈ మూవీకి రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారు. అప్పటి వరకూ వెయిట్ చేయండి మరి.