Begin typing your search above and press return to search.
ఏంటమ్మీ.. ఎలా అర్ధం చేసుకోమంటావ్?
By: Tupaki Desk | 4 Jun 2018 12:39 PM GMTప్రస్తుతం ఇండియన్ మూవీస్ లో హీరోయిన్ గా కొనసాగుతున్న భామలలో.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ నారిగా బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ ను చెప్పుకోవచ్చు. ఎలాంటి టాపిక్ గురించి అయినా బోల్డ్ గా మాట్లాడేయడం.. రకరకాల మీనింగ్స్ వచ్చేలా ఫోటోలు పెట్టడంలో ఈమె స్పెషాలిటీనే వేరు.
సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పెట్టడంలో అమీకి చాలానే చరిత్ర ఉంది. రీసెంట్ గా ఈ భామ పోస్ట్ చేసిన క్లీవేజ్ ఎగ్జిబిషన్ ఫోటోలు వైరల్ అయిపోయాయి. ఇప్పుడు సడెన్ గా కొత్త యాంగిల్ ఫోటో ఒకటి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది అమీ. ఇందులో ఈ బ్రిటిష్ బ్యూటీని మరో పొడగరి భామ వెనుక నుంచి కౌగిలించుకుని ఉంటుంది. పోనీలే.. ఇద్దరూ మాంచి థిక్ ఫ్రెండ్స్ అయుంటారు.. అందుకే ఇంత సన్నిహితంగా ఉన్నారని మనం సరిపెట్టుకునే అవకాశాలు కొన్ని ఉన్నా.. అలాంటి థాట్ రాకుండా ఈమె పెట్టిన కామెంట్ అనుమానాలను కలిగిస్తోంది.
ఈ ఫోటోకు అమీ పెట్టిన క్యాప్షన్.. వైఫ్ లైఫ్. అంటే భార్యగా జీవితం ఇలా ఉంటుందని 2.ఓ బ్యూటీ చెబుతోందన్న మాట. మరి ఇది ఫోటో కోసం ఇచ్చిన పోజా.. లేకపోతే ఆమెతో తాను వైఫ్ లైఫ్ అనుభవిస్తున్నానని చెబుతోందా అర్ధం కాలేదు. అంటే కొంపదీసి తను లెస్బియన్ అనే సంగతి అమీ జాక్సన్ ఇలా చెబుతోందా అని అనుమానిస్తున్నారు ఫాలోయర్స్. ఏమో.. ఏ విషయం అయినా సగం సగం చెబితే.. ఇలాగే రకరకాల అర్ధాలు వస్తాయ్ మరి.