Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: యామీ.. యమ్మీ యమ్మీ
By: Tupaki Desk | 26 Aug 2016 3:35 PM ISTసోషల్ మీడియాలో అభిమానులను ఎలా టీజ్ చేయాలి? ఈ సబ్జెక్టుపై చాలా పెద్ద థీసిస్ లే చేసింది బ్రిటీష్ బ్యూటి యామీ జాక్సన్. అమ్మడు కేవలం మన సినిమాల్లో బికినీల్లో మెరవడమే కాదు.. అక్కడ లండన్ లో సేదతీరుతున్నప్పుడు కూడా.. తన భారీ అందాలను ఆరబోసేసి కుర్రాళ్ళను రెచ్చగొడుతూ ఉంటుంది. అదిగో గత రాత్రి ఒక రీసార్టులో రెస్టు తీసుకున్న అమ్మడు.. లండన్ దగ్గర్లో పడుకుని.. ఇక్కడ టాలీవుడ్ లో సెగలురేపింది.
మంచం మీద పడుకుంటూ.. మొత్తంగా వస్ర్తాలన్నీ తీసేసి.. ఎంతో ఆనందంగా ఉంది.. అంటూ యామీ జాక్సన్ ఈ ఫోటోను షేర్ చేసింది. ఆమెకు ఆనందమేమోగాని.. ఇలా టాప్ లెస్ అందాలతో బొక్కబోర్లా పడుకుని ఆ ఫోటోను మనకు పంపిస్తే.. వామ్మో ఈ వడ్డన రేంజు తట్టుకోవడం కష్టమే. ఇక అందాలను ఆస్వాదించే గ్లామర్ ప్రియులైతే.. యామీని ఇలా చూసి యమ్మీ యమ్మీ అంటూ లొట్టలేస్తున్నారు మరి.
