Begin typing your search above and press return to search.
ఇంగ్లీష్ సినిమా కోసం చైనాలో ట్రైనింగ్
By: Tupaki Desk | 14 Jun 2017 1:48 PM GMTబ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్ ఇప్పుడు కొత్త కొత్త అవకాశాలను వెతుక్కుంటోంది. ఈమెను ఇంత వరకు అందరూ సెక్సీ డాల్ గానే చూశారు. శంకర్ ఐ కానీ రామ్ చరణ్ ఎవడు సినిమాలో కానీ టిపికల్ కమర్షియల్ హీరోయిన్ గా కనిపించింది. కానీ ఇప్పుడు అమీ జాక్సన్ ప్రధాన పాత్రలో ఒక బ్రిటిష్ యాక్షన్ ఫిల్మ్ రాబోతుంది.
శంకర్ రజినీకాంత్ 2.0 లో హీరోయిన్ గా నటిస్తున్న అమీ జాక్సన్ ఇప్పుడు బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ ఆండ్రూ మొరహన్ కొత్త ఇంగ్లీష్ ఫిల్మ్ లో కూడా నటించడానికి ఒకే చెప్పింది. ఈ సినిమా ఇంత వరకు చేసిన వాటికి పూర్తి బిన్నంగా ఉండబోతోందట. తన మొదట ఇంగ్లిష్ మూవీ ‘బూగీ మాన్’ సినిమాను డైరెక్ట్ చేసిన ఈ సినిమా కోసం ఈమెను చైనా పంపిస్తున్నాడు. అక్కడే మూడు నెలలు పాటు మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకోబోతోందట. సినిమా కూడా సింహా భాగం చైనా లోనే షూట్ చేయనున్నారు. తన మొదట సినిమాలో అమీ చేసిన పాత్ర స్క్రీన్ టైమ్ చాలా తక్కువ, కానీ ఈ యాక్షన్ సినిమాలో అమీనే ముఖ్య పాత్ర అందుకే అమ్మడు ఇంత రిస్క్ చేస్తోంది.
అమీ ఇప్పుడు రజిని 2.0 తో పాటుగా కొన్ని సౌత్ ఫిల్మ్స్ లో కూడా చేస్తుంది. ఇటు ఇండియన్ సినిమాలు అటు ఇంగ్లిష్ సినిమాలు మధ్యలో యాక్షన్ కోసం చైనా లో శిక్షణ టూర్ అన్నీ బాగానే మేనేజ్ చేస్తోందీ బ్రిటిష్ సుందరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/