Begin typing your search above and press return to search.
డాడీ, డాగీ తప్ప లైఫ్ లో మగాళ్లు లేరట
By: Tupaki Desk | 17 Jun 2016 4:43 AM GMTబ్రిటిష్ భామ అమీ జాక్సన్.. బాలీవుడ్ తో పాటు సౌత్ లోను బాగానే వెలిగిపోతోంది. అమ్మడి ట్యాలెంట్ చూసి టాప్ డైరెక్టర్లందరూ డేట్స్ కోసం వెంట తిరుగుతున్నారు. దీంతో అమీ రేంజ్ అమ్మో అనిపించే స్థాయికి చేరిపోయింది. పీక్ స్టేజ్ కి వెళ్లిందని అనుకుంటున్న టైంలో.. ఈ జాక్సన్ పై కొత్త రూమర్ ఒకటి బయల్దేరింది.
ప్రముఖ సింగర్ అయిన చెరిల్ కోల్ మాజీ భర్త జీన్ బెర్నార్డ్ ఫెర్నాడెంజ్-వర్సినితో అమీ డేటింగ్ చేసేస్తుందనే కామెంట్స్ వినిపించాయి. ఇందుకు ప్రూఫ్ గా ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఫోటోలు కూడా ఆన్ లైన్ లో దర్శనమిచ్చాయి. దీంతో అమీకి ఈ సిట్యుయేషన్ పై క్లారిటీ ఇవ్వక తప్పలేదు. 'నేను ఓ విషయంపై స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నా. నా తండ్రి - నా కుక్క పాబ్లో మినహాయిస్తే.. నా లైఫ్ లో వేరే మగాళ్లు లేరు. ఇలాంటి లింకులు సిల్లీగా ఉన్నాయ్' అంటూ చెప్పుకొచ్చింది అమీ జాక్సన్.
ఏదో దాచాలని ట్రై చెయ్యడం కాకపోతే.. కేన్స్ లో పరిచయమైన వ్యక్తితో రెస్టారెంట్లు, పబ్బులు, డిన్నర్ పార్టీల్లో తిరిగి ఎంజాయ్ చేస్తుంటే రూమర్స్ కాక రిలేషన్స్ పుడతాయా ఏంటి అమీ! డాడీ - డాగీ తప్పితే లైఫ్ లో మగాళ్లే లేరంటున్నావ్ కదా.. మరి ప్రతీక్ బబ్బర్ సంగతి కూడా ఓ సారి చెప్పచ్చుగా.