Begin typing your search above and press return to search.

సెగలు రేపేస్తున్న అమీ..

By:  Tupaki Desk   |   1 Feb 2017 7:44 AM GMT
సెగలు రేపేస్తున్న అమీ..
X
పిట్ట కొంచెం కూత ఘనం అనే మాట అమీ జాక్సన్ లాంటి అమ్మాయిల్ని చూస్తేనే గుర్తుకొస్తాయి. 15-16 ఏళ్ల వయసుకే ఆమె మోడల్ గా అందాలు ఆరబోసేసి.. లండన్లో ఫేమస్ అయిపోయింది. 17 ఏళ్లకే ఇండియాలో అడుగుపెట్టి ఇక్కడ లీడ్ హీరోయిన్ గా ఓ తమిళ సినిమా చేసేసింది. నాటి నుంచి అమీ ఎన్నెన్ని సంచలనాలకు వేదికైందో. ఒంపుసొంపులకు ఏమీ లోటు లేకపోవడంతో ఆమెకు ఇక్కడ ఎదురే లేకపోయింది. సినిమాల్లో ఎలా కనిపించినా.. బయట తరచుగా హాట్ హాట్ ఫొటో షూట్లతో కుర్రాళ్లకు కిక్కెంచడం అలవాటుగా మార్చేసుకుంది అమీ.

తాజాగా ఆమె క్లీవేజ్ షోలతో రెచ్చిపోతూ ఒక ఫొటో షూట్ చేసింది. ఓవైపు మైండ్ బ్లోయింగ్ క్లీవేజ్.. మరోవైపు థండర్ థైస్.. రెంటినీ ఎక్స్ పోజ్ చేస్తూ అమీ అమాయకంగా ముఖం పెట్టిన తీరు చూస్తే కుర్రాళ్లకు మతి పోవడం ఖాయం. మన హీరోయిన్లు ఎన్నెన్ని వగలు పోయినా.. ఈ బ్రిటిష్ బ్యూటీ ముందు దిగదుడుపే అనడానికి ఈ లేటెస్ట్ ఫొటో షూట్ రుజువుగా నిలుస్తోంది.