Begin typing your search above and press return to search.
చీరలోనే అందంగా ఉంటారట
By: Tupaki Desk | 5 April 2018 5:30 PM GMTబాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ అందులో చాలా మంది పేర్లు అన్ని బాషల వారికీ సరిగ్గా తెలియవు. కానీ విదేశాల నుంచి వచ్చిన బ్రిటిష్ పిల్ల అమీ జాక్సన్ మాత్రం దేశమంతటా గుర్తింపు తెచ్చుకుంది. రెమ్యునరేషన్ పరంగా కాకుండా ఒక నటిగా తనను తాను నిరూపించుకోవాలని అమీ మంచి పాత్రలున్నా కథలను ఒకే చేసి గుర్తింపు తెచ్చుకుంది. కొద్దీ కాలంలోనే సౌత్ నార్త్ లో కూడా పాపులర్ అయ్యింది.
అయితే అన్ని వైపుల నుంచి అమీకి మద్దతు లభిస్తుండడంతో అమ్మడు ఎంతో సంతోషపడుతోంది. అంతే కాకుండా ఇండియాకు సంబందించిన ట్రెడిషన్ లో బాగమవుతోంది. భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించే అవకాశం వస్తే వెంటనే ఒకే చేస్తోంది. గత కొన్ని చిత్రాల్లో అమీ ని చూసి చాలా మంది లోకల్ అమ్మాయే అనుకున్నారు. కానీ ఆ తరువాత హాలీవుడ్ బ్రాండ్ అని తెలియడంతో షాక్ అయ్యారు. అమీ చీరకడితే చాలా అందంగా ఉంటుందనే టాక్ తెచ్చుకుంది.
ఇక చీరలోని గొప్పతనం గురించి రీసెంట్ ఈ వైట్ బ్యూటీ ఒక మాట చెప్పింది. చీరలో అలాగే లెహెంగా లాంటి ట్రెడిషినల్ డ్రెస్సులో అందంగా కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. బ్రైడల్ వేర్ క్యాంపైన్ లో భాగంగా అమీ ఒక ట్రెడిషినల్ లుక్ లో కనిపించి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్నీ చెప్పింది. అలాగే ఇండియా అంటే నా గుండెలో ప్రత్యేక స్థానం ఏర్పడిందని ఇక్కడి సంస్కృతిని ఎప్పటికి మరచిపోలేను అని వివరించింది.