Begin typing your search above and press return to search.

మరీ ఇంత హాట్ అయితే ఎలా?

By:  Tupaki Desk   |   12 April 2018 10:42 PM IST
మరీ ఇంత హాట్ అయితే ఎలా?
X
ఓ బాలీవుడ్ హీరోయిన్ కి రెమ్యునరేషన్ అందరికంటే ఎక్కువగా ఉన్నా సరే అన్ని ఇండస్ట్రీల జనాలకు వారి పేర్లు సరిగ్గా తెలియవు. కానీ ఏ నిమిషాన భారత గడ్డపై అడుగుపెట్టిందో గాని అమీ జాక్సన్ మీ మాత్రం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ బ్రిటిష్ పిల్ల అందానికి మనోళ్లు ఎప్పుడో ఆకర్షితులయ్యారు. ఎన్ని సినిమాలు చేసినా అదే అందంతో సరికొత్తగా ఎట్రాక్ట్ చేస్తోంది. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లు ఆందుకుంటోంది.

బాలీవుడ్ అనే కాకుండా కోలీవుడ్ - మాలివుడ్ అంటూ అన్ని తరహా ఇండస్ట్రీలో ఈ బేబీ తన క్రేజ్ ను పెంచుకుంది. సోషల్ మిడియలో అమీ జాక్సన్ కి ఇండియా నుంచే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. హాలీవుడ్ లో నటించాలి అని అనుకున్న తన కలను ఇండియన్ సినిమాల వల్ల వచ్చిన క్రేజ్ తో సంపాదించుకుంది. ఇకపోతే ఎంత బిజీగా ఉన్నప్పటికీ అమీ జాక్సన్ సోషల్ మీడియాలో రోజు ఎదో ఒక విషయం గురించి ప్రస్తావిస్తూనే ఉంటుంది.

అలాగే అప్పుడప్పుడు హాట్ ఫొటోలని పోస్ట్ చేయడం వెరీ కామన్. రీసెంట్ గా అదే తరహాలో అమ్మడు దిగిన ఒక ఫొటో నెటీజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. హాట్ క్లివేజ్ షో తో ప్రతి ఒక్కరిని స్టన్ అయ్యేలా చేసింది. దీంతో మరి ఇంత హాట్ అయితే ఎలా అని కుర్రాళ్లు ఘాటైన పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.