Begin typing your search above and press return to search.
మరీ అంతలా చూపించేస్తే ఎలా!!
By: Tupaki Desk | 11 Dec 2016 5:44 PM GMTహాట్ హాట్ గా కనిపించడంలో.. హాట్ లుక్స్ తో పిక్స్ ను పోస్ట్ చేయడంలో అమీ జాక్సన్ కు బోలెడంత ఎక్స్ పీరియన్స్ ఉంది. ఫోటో వంక చూడగానే చూపరులను ఎలా మత్తెక్కించేయాలో ఈ భామకు బాగా తెలిసిన విద్య. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే ఫోటోల హంగామా బోలెడంత ఉంటుంది.
ఇప్పుడు రీసెంట్ గా అమీ జాక్సన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో చూసి చాలామందికి మతులు పోయాయి. ఎంచక్కా టీషర్ట్ వేసుకుని పోజ్ ఇచ్చింది కానీ.. ఇదో రిప్పెడ్ షర్ట్. మొత్తం అంతా చినిగిపోయి ఉంటుందన్న మాట. ఇలాంటి మోడల్స్ చాలామందే వేస్తుంటారు కానీ.. సోకులన్నీ బయటకు జారిపోయే రేంజ్ లో వేయడం మాత్రం అమీకే చెల్లింది. హాలీవుడ్ లో కిమ్ కర్దాషియాన్ లాంటి సెక్సీ బేబ్స్ ఇలాంటి ఫోటోస్ షేర్ చేయడం చాలాసార్లే జనాలు చూశారు కానీ.. బాలీవుడ్ బ్యూటీ ఈ రేంజ్ లో చెలరేగిపోవడం సగటు భారతీయుడికి అనుభవం లేని విషయం.
ఎక్స్ పోజింగ్ విషయంలో రెండాకులు కాదు.. రెండు తరాలు ముందుకెళ్లిపోయాను చూశారా అన్నట్లుగా ఉంది అమీ వాలకం. అయితే.. ఇలాంటి ఫోటో షేర్ చేసినందుకు.. అమ్మడికి విమర్శలు కూడా బాగానే వస్తున్నాయ్ కానీ.. ఓ విషయంలో మాత్రం అమీ బాగా జాగ్రత్త పడిపోయింది. తన ఫేస్ వరకూ క్రాప్ చేసి ఈ ఫోటో పెట్టిందిలే. ఏదన్నా మరీ ఎక్కువ తేడా వస్తే డిఫెన్స్ కోసం పనికొచ్చేస్తుంది కదా.