Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: ఎమీ ది రెబల్
By: Tupaki Desk | 13 Oct 2018 2:30 AMరెబల్ స్టైల్ లో విరుచుకుపడాలంటే ఎమీజాక్సన్ తర్వాతే. ఇదిగో ఈ అవతారమే ఫక్తు ఎగ్జాంపుల్. సూట్ లో ``షూట్ ఎట్ సైట్`` అన్న చందంగా విరుచుకుపడింది. ఈ డేర్ లుక్ సంథింగ్ స్పెషల్. రకరకాల ఫోటోషూట్లతో లేడీ రోబోట్ తనలోని విలక్షణతను ప్రతిసారీ హైలైట్ చేస్తూనే ఉంది.
నా ఫేవరెట్ మేకప్‌మేన్ నిక్కి, పాట్రిక్ విల్సన్ పనితనం ఇదంతా! అంటూ పొగిడేసింది. ఇసబెల్లా లాంబార్డిని ఈ ఫోటోషూట్ చేశారు. ఈ కొత్త ఫోటోషూట్ లోని రకరకాల భంగిమలు ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ఓ ఫోటోలో కార్ లో కూచుని ఫోజులిచ్చిన ఎమీజాక్సన్ ఇదే తరహాలో ఖరీదైన సూట్ లోనే దర్శనమిచ్చింది.
ఎమీ నటించిన ఇండియాస్ కాస్ట్ లీ మూవీ `2.o` నవంబర్ 29న రిలీజవుతోంది. ఆ చిత్రంలో లేడీ రోబోట్ గా నటించింది. రజనీకాంత్ - అక్షయ్ కుమార్ పాత్రలకు ధీటైన పాత్రలో ఈ భామ నటిస్తోందని అప్పట్లో రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో చూశాక అర్థమైంది. ఎమీ జాక్సన్ కాస్ట్యూమ్స్ - మేకప్ కే యూనిట్ బోలెడంత ఖర్చు చేసి ఉంటుందని అర్థమైంది. మరోవైపు తమిళంలో పలు క్రేజీ ప్రాజెక్టులకు ఎమీ సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ లో గాల్ గాడోట్ `క్యాట్ ఉమెన్` తరహాలో ఓ `సూపర్ ఉమెన్` సిరీస్ లోనూ నటించనుంది.