Begin typing your search above and press return to search.
అమీ చెబ్తున్న ఫిట్ నెస్ ఎవరికో?
By: Tupaki Desk | 30 Sep 2015 10:30 PM GMTఎవడు లో చెర్రీతో చిందులేసిన అమీ జాక్సన్.. శంకర్ ఐ మూవీతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. బికినీ వేయడానికి పర్ఫెక్ట్ బాడీ అమీది. ఈ విషయం తనే చెప్పింది లెండి. అంత పర్ఫెక్ట్ గా పరువాలను ఎలా కాపాడుకోవాలో పాఠాలు కూడా చెబుతోంది. ప్రస్తుతం సింగ్ ఈజ్ బ్లింగ్ లో బికినీతో రెచ్చిపోయింది ఈ సుందరి.
తాజాగా ఎఫ్ హెచ్ ఎం మ్యాగజైన్ కవర్ పేజ్ పై.. అదిరిపోయే లుక్స్ తో దర్శనమిచ్చింది అమీ జాక్సన్. తను ఎంతగా ఫిట్ నెస్ మెయింటెన్ చేస్తుందో చెప్పడం కాదు.. చూపించింది అమీ. ఈ కవర్ పేజ్ పై వేసిన కాప్షన్ కూడా అదిరిపోయింది. స్వెట్ ఇట్ అవుట్ విత్ అమీ జాక్సన్ అంటూ.. ట్యాగ్ లైన్ వేశారు. అంతే మరి ఈ ఫోటో చూస్తే.. ఎవరికైనా చెమట పట్టాల్సిందే. అందుకే వేశారేమో అనిపిస్తోంది.
అయితే జిమ్ వర్కవుట్స్ కి సంబంధించి, అమీ చెబ్తున్న పాఠాలు.. ఈ ఎడిషన్ కి స్పెషల్ అన్నమాట. అంతలా అందాలు ఎలా కాపాడుకుంటోందో మనకి నేర్పించేస్తోంది. మీరు కూడా ఆ పరువాల పాఠాలు, వర్కవుట్ సెషన్స్ తెలుసుకోవాలన్నా.. అమీ ఫిట్ నెస్ గురించిన మరిన్ని సీక్రెట్స్ తెలుసుకోవాలన్నా.. ఎఫ్ హెచ్ఎం ఇంటికి తెచ్చుకోవాలన్న మాట.