Begin typing your search above and press return to search.
పిక్ టాక్ః పూల్ పక్కన్న బికినీలో 'హాట్ సాస్'
By: Tupaki Desk | 18 April 2021 8:56 AMముద్దుగుమ్మలు బికినీలో మెరిసి పోతూ ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్విమ్మింగ్ పూల్ లో వారు చేసే సందడి నెట్టింట ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఏ హీరోయిన్ అయినా బికినీ ఫొటో షూట్ షేర్ చేస్తే నెట్టింట హడావుడి మామూలుగా ఉండదు. తాజాగా అమైరా దస్తూర్ షేర్ చేసిన హాట్ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్విమ్మింగ్ పూల్ పక్కన ఆరామ్ గా బికినీలో సేద తీరుతున్న ఈ అమ్మడు వావ్ అనిపించేలా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈమె బికినీ పై 'హాట్ సాస్' అంటూ హీట్ ను మరింతగా పెంచేలా ఉంది. స్విమ్మింగ్ పూల్ కు దిగకుండానే ఈమె సెగలు పెట్టిస్తుందంటూ నెటిజన్స్ స్పందిస్తూ ఉన్నారు. బాబోయ్ ఏంటీ ఈ రచ్చ అంటూ మరి కొందరు తమ ఫీలింగ్స్ ను కామెంట్స్ రూపంలో షేర్ చేసుకుంటున్నారు. ముద్దుగుమ్మ నిజంగా హాట్ సాస్ కు రూపం అన్నట్లుగా ఉందని ఈ సాస్ ను టేస్ట్ చేసే అవకాశం ఎవరు దక్కించుకుంటారో అంటున్నారు. హాట్ సాస్ లాంటి ఈ అమ్మడి ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే హిందీ సినిమా ఇష్క్ తో 2013లో పరిచయం అయ్యింది. అప్పటి నుండి మెల్ల మెల్లగా కెరీర్ ను నెట్టుకుంటూ వస్తుంది. తెలుగులో కూడా ఈమె సినిమాలు చేసింది. హిందీ.. తెలుగు.. తమిళ సినిమాలతో కెరీర్ లో ముందుకు వెళ్తున్న ఈ అమ్మడు ఇలా అందాల ఆరబోతతో ఆకట్టుకుంటూ ఉంది. ఇలా హాట్ సాస్ లా ఉంటే ఖచ్చితంగా మరిన్ని ఆఫర్లు వస్తాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు.