Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః ఆ చూపులో ఫుల్ బాటిల్ కిక్కు

By:  Tupaki Desk   |   17 May 2021 11:00 AM IST
ఫొటోటాక్‌ః ఆ చూపులో ఫుల్ బాటిల్ కిక్కు
X
సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా తెరకెక్కిన మనసుకు నచ్చింది సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌. సందీప్‌ కిషన్‌ హీరోగా రూపొందిన ఆ సినిమా యావరేజ్ టాక్ దక్కించుకున్నా అమైరా దస్తూర్‌ మాత్రం తెలుగు ప్రేక్షకుల్లో మరియు ఫిల్మ్‌ మేకర్స్ దృష్టిలో అలా నిలిచి పోయింది. తెలుగులో ఈమె చేసింది రెండే సినిమాలైనా కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇంకొన్నాళ్లకైనా తెలుగులో టాప్ హీరోయిన్ రేంజ్ ను చేరుకుంటుందనే స్థాయిలో అందాలను కలిగిన ఈ అమ్మడు తాజాగా షేర్‌ చేసిన ఈ ఫొటో నెట్టింట సందడి చేస్తోంది.

సింపుల్‌ అండ్ స్వీట్‌ క్లీవేజ్ షో తో సూపర్బ్‌ స్కిన్‌ టోన్ తో అమైరా అద్బుతంగా కనిపిస్తుందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అందం ఒక ఎత్తయితే ఆమె చూసే చూపు మరో ఎత్తు. ఆమె అలా మత్తు కళ్లతో చూస్తూ ఉంటే.. ఆ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తే ఫుల్‌ బాటిల్ తాగినంత కిక్కు గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు త్వరలో తెలుగులో మరింత పాపులర్ అయ్యి స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా మారే అవకాశం ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.