Begin typing your search above and press return to search.
వీడియో: ఆమె ఊపుడేంది .. మన డైరెక్టర్ల కంట్లో పడితే అంతేగా!
By: Tupaki Desk | 23 Dec 2020 10:25 PM ISTఅమండా సెర్ని.. సోషల్ మీడియాల్లో జోరుమీదున్న ఈ అమ్మడి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఇండో కెనడియన్ బ్యూటీ సన్నీలియోన్ తర్వాత మళ్లీ అంతగా ఇన్ స్టాలో ఫాలోవర్స్ ఉన్నారు ఈ అమ్మడికి. సన్నీలియోన్ తరహా కాదు కానీ.. సోషల్ మీడియాల్లో జోష్ తో ఉండే యువతరానికి బాగా కనెక్టయిపోయిన ఈ అమ్మడి పేరు అంతకంతకు వైరల్ గా మారుతోంది. ఈ భామ పేరు అమండా సెర్నీ. అమెరికన్ వ్లాగర్. నటి.. మోడల్.. హెల్త్ వ్లాగర్ అని తెలుస్తోంది.
అమండా సెర్నీకి యూట్యూబ్,... ఫేస్‌బుక్.. ఇన్ స్టాగ్రామ్ లలో 45 మిలియన్ల(నాలుగున్నర కోట్ల)కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన మొదటి ఐదు ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ఖాతాలలో ఒకటిగా అమండా ఖాతా స్థానాన్ని సంపాదించింది. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రమే నెలకు కోటి 30లక్షల పైగా అనుచరులతో... అమండా దూసుకెళుతోంది.
ఈ భామ తాజాగా మరో హాటెస్ట్ వీడియోతో అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. అమండా ప్రయత్నాలు చూస్తుంటే టాలీవుడ్ బాలీవుడ్ ఎంట్రీ కోసం తపన పడుతోంది! అంటూ బోయ్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక పూరి ఫ్యాన్స్ అయితే ఆమెని పిలిచి ఐటెమ్ నంబర్ లో ఛాన్సిచ్చేస్తారేమో అంటూ వ్యాఖ్యలు జోడిస్తున్నారు.