Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: `ఆమె` 100 ప‌ర్సంట్ ల‌స్ట్ బ్యూటీ

By:  Tupaki Desk   |   22 July 2020 4:15 AM GMT
ఫోటో స్టోరి: `ఆమె` 100 ప‌ర్సంట్ ల‌స్ట్ బ్యూటీ
X
వివాదాల‌తో స‌హ‌జీవ‌నం అమ‌లాపాల్ కి కొత్తేమీ కాదు. త‌న ఎంపిక‌లే డిఫ‌రెంట్. దానికి త‌గ్గ‌ట్టే వెండితెర‌పై ఆర‌బోత‌కు సైతం ఏమాత్రం భ‌య‌ప‌డ‌ని త‌త్వం త‌నది. లైఫ్ లో థ్రిల్లింగ్ స‌క్సెస్ కోసం పాల్ ఎత్తుగ‌డ‌లు ఇత‌ర నాయిక‌ల‌తో పోలిస్తే ఎంతో విభిన్నం. ఏదైతేనేం.. లైఫ్ జ‌ర్నీలో కెరీర్ జ‌ర్నీలో అమ‌లాపాల్ సాహ‌సాల‌కు యూత్ మ‌న‌సు పారేసుకున్నారు.

ఆమె లాంటి విభిన్న‌మైన కాన్సెప్ట్ ని ఎంచుకుని శ‌హ‌భాష్ అనిపించింది. ఏమాత్రం బెరుకు లేకుండా న‌గ్నంగా న‌టించిన డేరింగ్ గాళ్ గా పాల్ పేరు మార్మోగింది. అటుపై ఉత్త‌రాదికి చెందిన ఓ గాయ‌కుడిని పెళ్లాడేసింది అంటూ వ‌చ్చిన వార్త‌ల‌తో మ‌రోసారి అమ‌లాపాల్ పేరు మార్మోగింది. అది కేవ‌లం ఫోటోషూట్ మాత్ర‌మేన‌ని త‌ర్వాత తెలిసింది. ఏదో ఒక జిమ్మిక్ తో పాపులారిటీ ఏమాత్రం త‌గ్గ‌కుండా చూసుకుంటోంది పాల్.

ఇటీవ‌ల ఇన్ స్టాలో వ‌రుస ఫోటోషూట్ల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది. ర‌క‌ర‌కాల కాన్సెప్ట్స్ తో వైల్డ్ గా క‌నిపిస్తోంది అమ‌లా. డ్రీమింగ్ బిగ్ అండ్ వైల్డ్.. ఏ ఫోటో స్టోరి చాప్ట‌ర్ 4 అంటూ ఇంత‌కుముందు అగ్గిరాజేసే ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేసింది. అలాగే కాన్పెప్ట్ బేస్డ్ ఫోటోషూట్ ని తాజాగా రివీల్ చేస్తోంది. ఇందులో లేటెస్ట్ బోల్డ్ ఫోటో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది. బ్లాక్ ఇన్న‌ర్ .. షిమ్మ‌రీ నైలాన్ గౌన్ లో అమ‌లా అందాలు వేడెక్కిచేస్తున్నాయ్. తెలుగులో ల‌స్ట్ స్టోరీస్ రీమేక్ సిరీస్ లో న‌టిస్తోంది. అధో అంధ ప‌ర‌వై పోలా-కాడ‌వెర్ అనే రెండు త‌మిళ చిత్రాల‌తో బిజీగా ఉంది.