Begin typing your search above and press return to search.
ట్యాలెంట్ చూపించడంలో ఆమె తర్వాతే
By: Tupaki Desk | 18 July 2020 3:03 PM GMTవివాదాలు.. విజయాలు రెండిటినీ ఒకే ఒరలో ఒదుగుతాయని నిరూపించింది అమలాపాల్. సౌత్ లో అసాధారణ ఫాలోయింగ్ ఉన్న కథానాయికల్లో పాల్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాల్లోనూ ఈ అమ్మడు జరంత స్పీడ్ గానే ఉంటోంది.
యువతరాన్ని వేడెక్కించే కంటెంట్ ఉన్న కథాంశాల్ని ఎంచుకునేందుకు ఏమాత్రం వెనకాడని నైజం అమలాపాల్ కి తొలి నుంచి ఉంది. మామతో సంసారం చేసే కోడలు కథలు.. ఫన్ కోసం ప్రాణాలు తీసే అమాయకుల పడతి కథలు అమలాపాల్ కి నచ్చేస్తాయి. అయితే అన్నిట్టోనూ ఏదో ఒక సందేశం కూడా చూడడం తన ప్రత్యేకత. అయినా ఈ రోజుల్లో వివాదాలతోనే పాపులారిటీ. ఆ విషయంలో తనను మెచ్చుకుండా ఉండలేం. ఇటీవలే `ఆమె` (ఆడుజీవితం) అనే చిత్రంలో నగ్నంగా నటించి సంచలనాలకు తావిచ్చింది. ఆ సినిమా గురించి ఊరూ వాడా ముచ్చటించుకున్నారంటే ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఎక్స్ పోజింగ్ .. గ్లామర్ ఎలివేషన్ లో అమలాపాల్ గట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పెద్దతెరపై ఆరబోతకు ఏమాత్రం భేషజానికి పోదు ఎప్పుడూ. తాజాగా సోషల్ మీడియాలో అమలా షేర్ చేసిన ఓ ఫోటో అంతే వైరల్ గా మారింది. వైట్ షైనింగ్ టాప్ లో ఇన్ సైడ్ అందాల్ని ఆరాంగా ఎరవేసిందిలా. ఆ బ్లాక్ ఇన్ వోర్ లో టెంప్టింగ్ ఫోజుకు కుర్రకారు పరేషాన్ అయిపోతున్నారంతే. అన్నట్టు లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ లో అమలాపాల్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఆ సిరీస్ ఎప్పటికి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది.