Begin typing your search above and press return to search.
వైన్ కిక్కులో మత్తు కళ్ల పాల్ మస్త్ మజా
By: Tupaki Desk | 31 Dec 2021 3:30 AM GMTక్రిస్మస్ మొదలు డిసెంబర్ 31 మిడ్ నైట్ సెలబ్రేషన్ వరకూ ఒకటే కిక్కు. అలా మిడ్ నైట్ వరకూ గ్లాస్ లో వైన్ వొంపుతూ యూత్ పండగ మూడ్ లోకి జారిపోతుంది. అయితే ఇది సెలబ్రిటీ యూత్ కి కూడా కిక్కో కిక్కు అనిపించే సీజన్. మత్తుగా జోగిపోయే చలికాలం ముగింపు సీజన్.
ఇదిగో ఇక్కడ పాల్ ని చూస్తే అదే అర్థమవుతోంది. అలా క్లాసీగా వైన్ గ్లాస్ తో కనిపించింది అమలాపాల్. ఖరీదైన మద్యాన్ని గ్లాసులో ఒంపుకుని ఏదో ఇదిగో గిలిగిలిగా మత్తులో జోగిపోతున్నట్టుగా కనిపిస్తోంది.
పార్టీ కోసం తాను ఎంచుకున్న ఆ కాస్ట్ లీ ప్లేస్ ఎక్కడ? అన్నది అటుంచితే... ఆ స్పెషల్ సూట్ లో వైట్ అండ్ వైట్ డిజైనర్ డ్రెస్ లో అమలాపాల్ ఎంతో స్పెషల్ గా కనిపిస్తోంది. ఇక తన మెడలో మెరిసిపోతున్న ముత్యాల హారం వైట్ డ్రెస్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యింది.
అయితే అలా మత్తుకళ్లు మేకప్ లెస్ లుక్ తో అమలాపాల్ మరింతగా కిక్కు పుట్టిస్తోంది. ఇంతకీ ఈ స్పెషల్ ఫోటోషూట్ ఎక్కడ? అంటే గాల్లో ఎగురుతున్న స్పెషల్ విమానంలో షూట్ ఇదని అర్థమవుతోంది. అమలాపాల్ మత్తు పానీయం సేవిస్తూ గమ్మత్తుగా కనిపిస్తోంది. ఇక తన ముక్కు పుడక అంతే చిత్తుగా కవ్వించేస్తోంది. కాలంతో పాటే పాల్ లో హాట్ కంటెంట్ పెరుగుతోందే కానీ తరగడం లేదు అంటూ బోయ్స్ కామెంట్లు చేస్తున్నారు.
దర్శకుడు ఎ.ఎల్. విజయ్ నుంచి బ్రేకప్ తర్వాత నటిగా అమలాపాల్ మరింత బిజీ అయింది. అప్పటివరకూ ఏడాదికి రెండు..మూడు సినిమాలు చేసిన పాల్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ నాలుగైదు సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అమ్మడి షెడ్యూల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇటు తెలుగు-తమిళ్ తో పాటు అటు మాతృభాష మలయాళంలోనూ వరుస చిత్రాల్లో నటిస్తోంది.
అలాగే వెబ్ సిరీస్ ల్లోన అమలాపాల్ దూసుకుపోతోంది. అటు సొంత నిర్మాణ సంస్థ స్థాపించి సినిమాలు నిర్మిస్తోంది. నటిగానే కాకుండా నిర్మాతగానూ అమలాపాల్ బిజీ అవుతోంది. మరోవైపు టెంప్టింగ్ ఫోటో సెషన్లలోనూ అంతే యాక్టివ్ గా పాల్గొంటోంది.