Begin typing your search above and press return to search.

ఆల్ టైం ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

By:  Tupaki Desk   |   18 Jan 2017 3:34 PM GMT
ఆల్ టైం ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ కలెక్షన్స్!
X
తెలుగు సినిమా చరిత్రలో కలెక్షన్స్ విషయంలో ఇప్పటివరకూ ఎన్నో రికార్డులు, వాటిని తిరగరాసిన మరికొన్ని రికార్డులు నెలకొన్న సంగతి తెలిసిందే! ఈ పరంపరలో తాజాగా మొదటి రోజు, మొదటి వారం కలెక్షన్స్ విషయంలో రెండంటే రెండు సినిమాలు ఆల్ టైం రికార్డులు సృష్టించాయి. వాటిలో ఒకటి "బాహుబలి - ది బిగినింగ్" కాగా రెండోది మెగాస్టార్ "ఖైదీ నంబరు 150". మొదటి రోజు, మొదటి వారం కలెక్షన్స్ విషయంలో ఈ రెండు సినిమాలు సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు.

తెలుగు చలన చిత్ర చరిత్రలో ప్రాంతాల వారీగా "ఫస్ట్ డే కలెక్షన్స్" రికార్డుల వివరాలు::

నైజాం - 6.3 కోట్లు (బాహుబలి - ది బిగినింగ్)

సీడెడ్ - 5.08 కోట్లు (బాహుబలి - ది బిగినింగ్)

ఆంధ్రా - 14.47 కోట్లు (ఖైదీ నంబరు. 150)

---

ఉత్తరాంధ్ర - 2.59 కోట్లు (ఖైదీ నంబరు. 150)

గుంటూరు - 2.79 కోట్లు (ఖైదీ నంబరు. 150)

కృష్ణా - 1.59 కోట్లు (ఖైదీ నంబరు. 150)

తూర్పు గోదావరి - 3.5 కోట్లు (ఖైదీ నంబరు. 150)

పశ్చిమ గోదావరి - 3 కోట్లు (ఖైదీ నంబరు. 150)

నెల్లూరు - 1 కోటి (ఖైదీ నంబరు. 150)

---

మొత్తం ఏపీ, నైజాం లలో మొదటి రోజు కలెక్షన్స్ - 18.47 కోట్లు (ఖైదీ నంబరు. 150)

కర్ణాటక - 4.30 కోట్లు (ఖైదీ నంబరు. 150)

యూఎస్ఏ ప్రీమియర్ - $ 1,395,309 (బాహుబలి - ది బిగినింగ్)

ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్ - 47 కోట్లు (బాహుబలి - ది బిగినింగ్)

---

తెలుగు చలన చిత్ర చరిత్రలో ప్రాంతాల వారీగా "ఫస్ట్ వీక్ కలెక్షన్స్" రికార్డుల వివరాలు::

నైజాం - 22.6 కోట్లు (బాహుబలి - ది బిగినింగ్)

సీడెడ్ - 12.1 కోట్లు (బాహుబలి - ది బిగినింగ్)

ఆంధ్రా - 31.38 కోట్లు (ఖైదీ నంబరు. 150)

---

ఉత్తరాంధ్ర - 8.16 కోట్లు (ఖైదీ నంబరు. 150)

గుంటూరు - 5.51 కోట్లు (ఖైదీ నంబరు. 150)

కృష్ణా - 4.13 కోట్లు (ఖైదీ నంబరు. 150)

తూర్పు గోదావరి - 6.29 కోట్లు (ఖైదీ నంబరు. 150)

పశ్చిమ గోదావరి - 4.87 కోట్లు (ఖైదీ నంబరు. 150)

నెల్లూరు - 2.42 కోట్లు (ఖైదీ నంబరు. 150)

---

మొత్తం ఏపీ, నైజాం లలో మొదటి వారం కలెక్షన్స్ - 61.35 కోట్లు (బాహుబలి - ది బిగినింగ్)

కర్ణాటక - 20.1 కోట్లు (బాహుబలి - ది బిగినింగ్)

యూఎస్ఏ - 21 కోట్లు (బాహుబలి - ది బిగినింగ్)

---

ప్రపంచ వ్యాప్తంగా మొదటివారం కలెక్షన్స్ 152 కోట్లు (బాహుబలి - ది బిగినింగ్)