Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ కు నచ్చిన సెక్స్ పొజిషన్

By:  Tupaki Desk   |   28 Jan 2017 3:57 PM IST
ఆ హీరోయిన్ కు నచ్చిన సెక్స్ పొజిషన్
X
బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ ఆలియా భట్.. మొదట్లో కొన్ని విషయాల్లో విమర్శలు ఎదుర్కున్నా.. ఇప్పుడు మాత్రం విపరీతంగా పికప్ అయింది. ఉడ్తా పంజాబ్ లో డీగ్లామర్ రోల్ లాంటి వాటిని కూడా కుమ్మేస్తోంది. యాక్టింగ్ లోనూ.. గ్లామర్ లోనూ ఇరగదీసేస్తున్న ఈ బ్యూటీ.. ఎలాంటి ఇబ్బంది పెట్టే ప్రశ్నలకైనా ఇట్టే సమాధానం ఇచ్చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది.

సెక్స్ గురించి క్వశ్చన్స్ అడిగితే సీరియస్ అయ్యే వాళ్లు చాలామందే ఉంటారు.. అలాంటిది మీకు సెక్స్ లో ఏ పొజిషన్ అయితే సౌకర్యంగా ఉంటుంది అనే ప్రశ్నకు మిగతా హీరోయిన్స్ ఆన్సర్ ఎలా ఉంటుందో కానీ.. ఆలియా మాత్రం స్ట్రెయిట్ గా జవాబిచ్చేసింది. 'నాకు క్లాసిక్ మిషన్ పొజిషన్ ఇష్టం. ఎందుకంటే నేను సింపుల్ గానే ఉంటాను' అనేసి ఆశ్చర్యంలో ముంచెత్తేసింది. ఇలాంటి ఆన్సర్స్ ఇవ్వడంలో ఆలియా ఆరితేరిపోయిందనే చెప్పాలి.

తాజాగా అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ ను కలిస్తే ఏం చేస్తారు అనే ప్రశ్న అడిగితే.. 'నేను మధ్యలో గోడ కట్టించేస్తా.. అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉండదు కదా' అని చెప్పింది ఆలియా భట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/