Begin typing your search above and press return to search.
సాగర తీరానా.. సంధ్యా సమయానా ఫ్రెండుతో RRR ఆలియా
By: Tupaki Desk | 18 Sept 2021 6:31 PM ISTసాగర తీరానా.. సంధ్యా సమయానా .. చెలికత్తెతో ఏమిటా షికార్? RRR బ్యూటీ అలియాభట్ ఇదే తరహాలో సాగర సమయానా తన స్నేహితురాలితో కలిసి సరదా సాయంత్రాలు అంటూ మధుర స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ చల్లని సాయంకాలాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇంతకీ అలియా పక్కన వున్న ఆ చెలి ఎవరో కాదండోయ్ తనకు బాగా క్లోజ్ ఫ్రెండు.
బ్యాక్ లెస్ పింక్ కలర్ టాప్ ధరించి.. లోయర్ లైట్ పింక్ షార్ట్ వేసుకుని.. మత్తెక్కించే కళ్లకు బ్లాక్ గాగుల్స్ ధరించి మాల్దీవ్స్ బీచ్ తీరంలో హొయలు పోతూ చిరునవ్వులు చిందిస్తోంది. ఈ ఫొటోని షేర్ చేసిన అలియా దీనికి `హ్యాపీ బర్త్ డే మై యూనివర్స్` అంటూ క్యాప్షన్ ఇచ్చింది. గులాబి మేనిఛాయతో పింక్ డ్రెస్ లో మెరిసిపోతున్న సాగర సుందరిలా అలియాభట్ కనిపిస్తున్న తీరుని చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
కొంత మంది హ్యాపీ భట్ డే అని కామెంట్ చేస్తుండగా మరి కొంత మంది నైస్ బ్యాక్ అంటూ పోస్ట్ లు పెడుతూ అలియాని టీజ్ చేస్తున్నారు. క్యూటీస్ అని,.. ఓ మై గాడ్ టూ హాట్ అని కొంత మంది కామెంట్ లతో రెచ్చిపోతున్నారు. ఇదిలా వుంటే అలియాభట్ `ఆర్.ఆర్.ఆర్` చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దసరాకు విడుదల అయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఈ మూవీతో పాటు ఆలియా `గంగూబాయి కతియావాడీ`.. బ్రహ్మాస్త్ర.. `రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ` చిత్రాల్లో నటిస్తోంది.