Begin typing your search above and press return to search.
ప్రమోషన్ వేళ వేసుకున్న ఉల్లిపొర డ్రెస్ రేటు తెలిస్తే నోట మాట రాదంతే
By: Tupaki Desk | 28 Aug 2022 10:00 AM ISTఅందానికి అందం.. అంతకు మించిన అభినయం.. వీటికి తోడు ఎలాంటి సినిమాలు ఎంపిక చేసుకోవాలన్న విషయంలో ఆమె ఎంపికను అభినందించాల్సిందే. ఆమె ఎవరో కాదు.. అలియా భట్. తన నటనతో ప్రేక్షకుల మనసుల్ని దోచుకునే ఆమె.. ఆర్ఆర్ఆర్ పుణ్యమా అని తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం.. అందరిని మెస్మరైజ్ చేయటం తెలిసిందే.
సినిమాల విషయంలో ఆమెకున్న విజన్ కు ఫిదా కావాల్సిందే. ఆమె నటించిన సినిమాలు వరుస పెట్టి విజయం సాధిస్తున్న వేళ.. మరో మూవీ విడుదలకు సిద్ధమైంది. అదే.. బ్రహ్మాస్త్రం. సెప్టెంబరు తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ విడుదల కావడం.. సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. త్వరలో విడుదలయ్యే ఈ మూవీ ప్రమోషన్ల జోరును పెంచేశారు.
క్షణం తీరిక లేని కారణంగా.. హడావుడిగా ప్రమోషన్ వర్కులో పాల్గొంటున్నా.. ఆమె ధరించిన వస్త్రాలు ఆసక్తికరంగానూ.. మాట్లాడుకునేలా చేస్తున్నాయి. ఇప్పటికే గర్భవతిగా ఉన్న ఆలియా.. కాస్తంత ఇబ్బందికి గురి అవుతూనే.. బిజీబిజీగా కాలం గడపటం.. వీలైనన్ని ఎక్కువ చోట్లకు వెళ్లి తన అభిమానుల నోటి నుంచి వావ్ అనేలా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న అలియా.. బ్రహ్మస్త్ర ప్రమోషన్లకు వీలైనంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ప్రమోషన్ వర్కులో భాగంగా.. ఆమె ధరించిన డ్రెస్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. బేబీ పింక్ ను కాస్తంగా కనిపించేలా ఉన్న ఈ డ్రెస్ రోటీన్ కు పూర్తి భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఉల్లిపొర లాంటి పింక్ కలర్ డ్రెస్సతో స్పెషల్ అట్రాక్షన్ గా మారిందని చెప్పాలి. గూచీ బ్రాండ్ కు చెందిన పింక్ కలర్ డ్రెస్సు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఈ డ్రెస్ లో అలియా వెలిగిపోయిన తీరుకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోయిన పరిస్థితి.
ప్రమోషన్ వేళ.. ఆమె ధరించిన ఉల్లి పొర లాంటి పింక్ డ్రెస్ రేటు.. జస్ట్ 4100 డాలర్లు మాత్రమేనట. మన రూపాయిల్లో చెప్పాలంటే అక్షరాల రూ.3,27,883గా చెబుతున్నారు. ఇంత ఖరీదైన డ్రెస్ ను మూవీ ప్రమోషన్ వేళ ధరించటం ఆమె అభిమానుల్ని సర్ ప్రైజ్ చేస్తోంది. ఒక్క డ్రెస్ కోసం అలియా అంత ఖర్చు పెట్టిన వైనం హాట్ టాపిక్ గా మారింది. అలియానా మజాకానా?