Begin typing your search above and press return to search.
అలియా బ్యాగ్ ఖరీదు తెలిస్తే షాకే..
By: Tupaki Desk | 3 Aug 2018 6:44 AM GMTబాలీవుడ్ లేలేత సుందరాంగి అలియా భట్ ఇప్పుడు వరుస సినిమాలతో ఆకట్టుకుంటోంది. క్యూట్ గా అమాయకంగా ఉండే అలియా తన నటనతో బాలీవుడ్ లో చెరగని ముద్ర వేసింది. హిందీ సినీ ప్రముఖుల్లో బ్రాండెడ్ వస్తువులను ఎక్కువ కొని వాడేవాళ్లలో అలియా భట్ ముందుంటారు.. చిన్న వస్తువు అయినా సరే వేలకు వేలు పోసి ఆమె కొంటుంటారట..
తాజాగా అలియా భట్ బల్గేరియా నుంచి ముంబై ఎయిర్ పోర్టులో దిగింది. మొత్తం బ్లాక్ కలర్ లో అలియా వేసుకున్న డ్రెస్ అదిరిపోయేలా ఉంది. దుస్తుల నుంచి యాక్సెసిరీస్ వరకూ మొత్తం నలుపు రంగును ధరించగా.. కేవలం బ్యాగ్ మాత్రం రెడ్ కలర్ ను ఎంచుకుంది. అసలు ఈ బ్యాగ్ గురించి ఆరాతీయగా ఆసక్తిక అంశం బయటపడింది.
స్పానిష్ లగ్జరీ బ్రాండ్ బలెన్సియగకు చెందిన ఈ ఖరీదైన బ్యాగు ఎంతో ప్రత్యేకమైనది.. రెడ్ నైలాన్ బెల్ట్ ప్యాక్ గా దీన్ని పిలుస్తారు. ఈ బ్యాగ్ ఖరీదు అక్షరాల 660 డాలర్లు.. భారత కరెన్సీలో 45000 రూపాయలు.. అలియా భట్ ఈ బ్యాగ్ ను ధరించగానే అందరి దృష్టి దానిమీదే పడింది. దాని ధర తెలిసి అందరూ అవాక్కవుతున్నారు.