Begin typing your search above and press return to search.
ప్చ్! తండ్రి వయసున్న నటుడితో తల్లికాబోతున్న భామ!
By: Tupaki Desk | 31 May 2023 10:00 PMఒకప్పుటి హాలీవుడ్ అందగాడు అల్ పాసినో గురించి పరిచయం అవసరం లేదు. 80-90 కాలంలో ఎన్నో హిట్ చిత్రాలతో ఓ ఊపు ఊపాడు. అమ్మాయిల హృదయాల్లో కలల రాకుమారుడిగా ఓ వెలుగు వెలిగాడు. అతడి హెయిర్ స్టైల్..గుబురు గెడ్డం స్టైల్ కి మతి పోవాల్సిందే. 'గాడ్ ఫాదర్'.. 'లెజెండ్' లాంటి సినిమాలో మరింత పాపులర్ అయ్యారు. 83 ఏళ్ల వయసులో ఇప్పటికీ నటుడిగా కొనసాగుతున్నాడు. డాక్యుమెంటరీ లు..స్టేజ్ షోలతోనూ ప్రేక్షకులను అలరించినో లెజెండ్ పాసినో. ఇక ఇతగాడి పెళ్లిళ్లు..బ్రేకప్ లు కూడా అంతే ఆసక్తికరం. తాజాగా పాసినో 83 వయసులో కూడా తండ్రి కాబోతున్నాడు. అవును ఇది నిజమే.
త్వరలో పాసినో గ్రాండ్ గా నాల్గవ బిడ్డకు వెల్కమ్ చెప్పబోతున్నాడు. అల్ పాసినో- నూర్ అల్ఫాల్లా 2022 రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. అప్పట్లో ఈ రిలేషన్ షిప్ పెద్ద సంచలనం. 70 ఏళ్ల ముసలొడితో 29 ఏళ్ల నటి రిలేషన్ షిప్ ఏంటని మీడియాలో పెద్ద సంచలనమైంది.
ఆ తర్వాత ఇద్దరు జంటగా ..సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఎన్నో లీక్ అవ్వడంతో! అందరికీ అలవాటైపోయింది. ఆ తర్వాత మ్యాటర్ కామ్ అయింది. ఇద్దర్నీ కరోనా వైరస్ దగ్గర చేయడంతో ఆ బంధం వీడదీయరానిదిగా మారిపోయింది.
ఇప్పుడు నూర్ అల్పాల్లా ఎనిమిది నెలల గర్భిణి. మరో నెలలో పండండి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఆమెకిదే మొదటి సంతానం. ఈ వార్తను అల్ పాసినో ప్రతినిధి కూడా ధృవీకరించారు. దీంతో ఈ వార్త మీడియా ప్రపంచ మీడియాలో దావానాల మారింది. 80 ఏళ్ల వయసులో తండ్రి అవుతున్నాడంటే? అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
అల్ పాసినో అంతకుముందు 1989లో జూలీ పాసినోతో వివాహమైంది. ఆ దంపతులకు ఓ బిడ్డకలరు. ఆ తర్వాత బెవర్లీ అంజిలియోతో రెండవ వివాహం కాగా..ఆ దంపతులకు ఇద్దరు కవలలు.
ఇప్పుడు ముచ్చటగా నూర్ అల్పాల్లా తో నాల్గవ బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. నూర్ అల్పాల్లాకి ఇలాంటి డేటింగ్ లు కొత్తేం కాదు. తనకన్నా వయసులో వ్యత్యాసం ఉన్న వారితో రిలేషన్ షిప్ లో ఉంటుంది. అల్ పాసినోకు ముందు మిక్ జాగర్ - నికోలస్ బెర్గ్రూయెన్‌లతో డేటింగ్ చేసింది. పాసినో- అల్ నూర్ అల్పాల్లా తండ్రికంటే పెద్దవాడు కావడం విశేషం.