Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: రేర్ కలెక్షన్.. లిమిటెడ్ ఎడిషన్!

By:  Tupaki Desk   |   7 Sep 2019 9:17 AM GMT
ఫోటో స్టొరీ: రేర్ కలెక్షన్.. లిమిటెడ్ ఎడిషన్!
X
బెంగుళూరు భామ అక్షర గౌడ కన్నడ కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. తన కెరీర్లో డజనుకు పైగా సినిమాల్లో నటించిన ఈ భామకు ఇంకా పెద్ద బ్రేక్ అయితే రాలేదు. రీసెంట్ గా విడుదలైన అక్కినేని నాగార్జున చిత్రం 'మన్మథుడు 2' లో ఈ భామ ఒక హాటు పాత్రలో నటించింది. ఈ భామకు సోషల్ మీడియాలో హాటు ఫోటోలు పోస్ట్ చేయడం.. నెటిజన్లను టీజ్ చేయడం ఒక హాబీ.

ఆ హాబీలో భాగంగా తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. వీటిని జస్ట్ ఫోటోలు అనడం కంటే రేర్ కలెక్షన్ అని అనుకోవాలి. ఈ ఫోటోలలో బొత్తాలు లేని రత్తాలు లాగా పై బటన్లు పెట్టుకోకుండా వదిలేసి.. తన సోకులను ఫుల్లుగా ఆరేసింది. మ్యాచింగ్ గా వీలైనంత చిట్టిగా ఉన్న డెనిమ్ షార్ట్ ధరించింది. ఆ పోజులను కరెక్ట్ గా వర్ణించాలంటే పదాలకు అస్సలు సెన్సార్ ఉండని.. భాషకు సంకెళ్ళు ఉండని లోకంలోనే ఉండాలి.. అప్పుడే వర్ణించగలం. లేకపోతే హాటు.. హాటు.. స్పైసీ లాంటి సాధారణ పదాలతో మాత్రమే సరిపెట్టుకోవాలి.

ఈ పాప పర్సనాలిటీ చూస్తుంటే బాలీవుడ్ 'మర్డర్'... 'జిస్మ్' లాంటి ఎరోటిక్ థ్రిల్లర్లను సౌత్ లో తెరకెక్కించడానికి కరెక్ట్ గా సూటయ్యే భామలాగా ఉంది కదా? అలాంటి సినిమాల్లో నటిస్తుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం అక్షర 'త్రివిక్రమ' అనే కన్నడ సినిమాలో నటిస్తోంది.