Begin typing your search above and press return to search.
షాక్: బికినీ ఐశ్వర్యం
By: Tupaki Desk | 2 Jan 2019 9:51 AMకొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ నుంచి సెలబ్రిటీలు ఇంకా తేరుకున్నట్టు కనిపించడం లేదు. ఈసారి కూడా న్యూఇయర్ ఈవెంట్లకు బికినీ బీచ్ లు వేదికలుగా మారాయి. కొందరు ఫ్యామిలీ సమేతంగా బీచ్ పరిసరాల్లోని ఎగ్జోటిక్ లొకేషన్లలో స్పెషల్ ఛీర్స్ తో ఆస్వాధించారు. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకల్ని జాలీగా ఎంజాయ్ చేశారు.
ఈ ఏడాది బచ్చన్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ సంగతేంటి? అంటే అందుకు సంబంధించి తాజాగా ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో స్మాల్ బి అభిషేక్ బచ్చన్ తో పాటు ఐశ్వర్యారాయ్, ఆరాధ్య బచ్చన్ కనిపించారు. అలాగే ఈ ఫోటోలో ఐష్ బ్లాక్ బికినీలో స్పెషల్ గా కనిపించింది. ఈ ఫ్యామిలీ ఈవెంట్ లో జయా బచ్చన్, అమితాబ్ బచ్చన్ కనిపించకపోవడంపై వేడెక్కే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అభి-ఐష్ ఫోటోకి అభిమానుల నుంచి స్పందన అంతే ఘాటుగా ఉంది. కొందరు అభిమానులు బ్యూటిఫుల్ అని కామెంట్లు పెడితే, ఐశ్వర్యారాయ్ ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ లో మారాలని, ఆ రెడ్ లిప్ స్టిక్ కొత్త సంవత్సరంలో అయినా మార్చాలని కొందరు కోరారు. ఇక ఫాతిమ అనే వేరొక వీరాభిమాని అయితే .. అసలు ఐష్ ఇలా సెలబ్రేట్ చేసుకుంది అంటే వెంట అత్త (జయా బచ్చన్) మామ (అమితాబ్) లేకపోవడం వల్లనేనని కామెంట్ చేసి వేడెక్కించింది. ప్రతి ఒక్కరూ జీవితాన్ని తమకు నచ్చినట్టు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఇతరుల రుద్దుడును భరించాలనుకోవడం లేదనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించింది. ఐశ్వర్యారాయ్ ఇలా కనిపించాలి అలా కనిపించాలి అంటూ అత్త జయాజీ శరతులు పెడుతోందని ఈ పోస్ట్ లో వ్యాఖ్యానించడం వేడెక్కిస్తోంది.