Begin typing your search above and press return to search.

హీరో గారి కూతురి అందాల ఆరబోత అదుర్స్‌

By:  Tupaki Desk   |   8 Oct 2022 4:42 PM GMT
హీరో గారి కూతురి అందాల ఆరబోత అదుర్స్‌
X
తెలుగు లో హీరోల కూతుర్లకు పెద్దగా అవకాశాలు ఉండవు. హీరోయిన్ అవ్వాలి అనుకున్నా కూడా కాస్త కాదు చాలా కష్టం. గత కొన్నాళ్లుగా సీనియర్ హీరో రాజశేఖర్‌ యొక్క కూతుర్లు ఏ స్థాయిలో సినిమాల్లో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో తెల్సిందే. ముంబయి ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా శివాని మరియు శివాత్మిక లు అందాల ఆరబోత చేస్తున్నాయి. అయినా కూడా ఆఫర్లు రావడం లేదు.

అయితే కన్నడ స్టార్‌ అయిన అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్ గా మెల్ల మెల్లగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఒక తెలుగు సినిమాలో కూడా ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈమె భవిష్యత్తులో మంచి హీరోయిన్‌ గా పేరు దక్కించుకునే అవకాశం ఉందంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

ఐశ్వర్య అర్జున్‌ యొక్క అందాల ఆరబోత గురించి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటుంది. ఒక స్టార్‌ హీరో కూతురు కనుక అందాల ఆరబోత విషయంలో వెనుకాడుతుంది అని మొదట అనుకున్నారు. కానీ తాను ఒక స్టార్‌ హీరో కూతురు ను అయినా కూడా రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్‌ నే అనిపించుకునేందుకు ఐశ్వర్య అర్జున్‌ ఇలాంటి ఫోటోలతో మెప్పిస్తూనే ఉంది.

హీరోగారి కూతురు అందాల ఆరబోత విషయంలో మెల్ల మెల్లగా గేట్లు ఎత్తి వేస్తుందా అన్నట్లుగా స్కిన్‌ షో కు సిద్ధం అవుతోంది. క్లీ వేజ్‌ షో తో పాటు మెల్ల మెల్లగా అందాల విందు చేసేందుకు గాను ఈమె రెడీ అవుతున్నట్లుగా ఈ ఫోటోలు చూస్తుంటే అర్థం అవుతుంది అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.