Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: క్లీవేజ్ సోకుల బార్బీ డాల్

By:  Tupaki Desk   |   20 May 2017 5:49 AM GMT
ఫోటో స్టోరి: క్లీవేజ్ సోకుల బార్బీ డాల్
X
వయస్సు 43. సినిమాలకు దూరమై చాలా సంవత్సరాలైంది. మెయిన్ స్ర్టీమ్ హీరోయిన్ కూడా కాదిప్పుడు. అయినాసరే ఆమె వెనుక ఉండే ఆ క్రేజ్ అండ్ ఆరా మాత్రం అలాగే ఉన్నాయి. అదే మన ఐశ్వర్య రాయ్ బచ్చన్ స్పెషాలిటీ. అమ్మడు ఏం చేసినా కూడా అందులో ఒక ప్రీ డిఫైన్డ్ స్టయిల్ ఉంటుందని అందరి నమ్మకం. అదిగో కేన్స్ చలన చిత్రోత్సవంలో అమ్మడు అదే రిపీట్ చేస్తోంది.

ఆల్రెడీ పదహారెళ్ల తరువాత కూడా కేన్స్ ఈవెంట్లో అదే రేంజు అందాలను ఆరబోస్తున్న ఈ అందగత్తె గురించి మనం చెప్పుకున్నాం. ఇక రెండవ రోజు రెడ్ కార్పెట్ పై నడవడానికి అమ్మడు మరోసారి క్లీవేజ్ కవ్వింతలను సిద్ద చేసింది. బార్బీ బొమ్మలకు వేసే పొడుగాటి బ్లూ కలర్ గౌను వేసుకుని.. కురులను గాలికి వదిలేసి.. పెదాలకు డార్కుగా ఉండే లిప్ స్టిక్ వేసి.. ఒక పట్టాన పట్టపురాణి స్టయిల్లో దర్శనమిచ్చింది అమ్మడు. అయితే ముఖ్యంగా ఆమె క్లీవేజ్ సోకులు మాత్రం చుట్టుపక్కలున్న ఇతర యంగ్ బ్యూటీలను సైతం జెలస్ ఫీలయ్యేలా చేశాయి.

ఇకపోతే వయస్సు మీదపడినా కూడా బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్.. మాధురీ దీక్షిత్.. శ్రీదేవి.. వంటి సీనియర్ భామలందరూ ఎందుకోగాని అందంపైన తెగ ఫోకస్ చేస్తుంటారు. ఇంకా వీరు అందంతో కట్టిపాడేయాలని చూడకుండా.. సొసైటీకి ఏదన్నా చేస్తే బెటరేమో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/