Begin typing your search above and press return to search.
వీడియో : టైట్ డ్రెస్ లో ఐషా అందాల ప్రదర్శన
By: Tupaki Desk | 9 Jun 2023 3:28 PMరామ్ చరణ్ హీరోగా పరిచయం అయిన చిరుత సినిమాతో నేహా శర్మ హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెల్సిందే. రామ్ చరణ్ మొదటి సినిమాతోనే స్టార్ గా నిలిచాడు. కానీ నేహా శర్మ కి మొదటి సినిమాతో మంచి గుర్తింపు అయితే దక్కింది కానీ ఆ తర్వాత ఆ గుర్తింపును సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యింది.
నేహా శర్మ యొక్క అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆమె చెల్లి ఐషా శర్మ కూడా అక్క ను మించి అన్నట్లుగా అందాల ఆరబోత చేస్తుంది.
కరోనా ముందు హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. కానీ సాధ్యం కాలేదు.
ఇప్పుడిప్పుడే ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూ బాలీవుడ్ లో తెగ హడావుడి చేస్తోంది.
ఆకట్టుకునే విధంగా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఉండటం వల్ల ఈమెకు బాలీవుడ్ లో ఇప్పటికే గుర్తింపు దక్కింది. ముందు ముందు తప్పకుండా అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ గా బిజీ అవ్వడం ఖాయం.
ఐషా శర్మ తాజాగా టైట్ డ్రెస్ లో జిమ్ కు వెళ్తూ ఉండగా ఇలా మీడియా కంట పడింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టైట్ డ్రెస్ లో ఈ రేంజ్ లో అందాలను చూపిస్తూ ఉంటే ఎంతటి వారు అయినా కూడా నోరు వెళ్లబెట్టి చూడాల్సిందే కదా అన్నట్లుగా కొందరు కామెంట్ చేస్తున్నారు. ఐషా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎప్పుడు అడుగు పెడుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.