Begin typing your search above and press return to search.

వీడియో: ఆ బిగి స‌డ‌ల‌ని బిగువ‌ల వెన‌క అంత క‌థ ఉందా?

By:  Tupaki Desk   |   29 Jan 2021 11:40 AM IST
వీడియో: ఆ బిగి స‌డ‌ల‌ని బిగువ‌ల వెన‌క అంత క‌థ ఉందా?
X
శ‌ర్మా గాళ్స్ నేహా-ఐషా నిరంత‌ర ఇన్ స్టా ట్రీట్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల నేహా శ‌ర్మ చ‌ప్పుడు చేయ‌క‌ సైలెంట్ గా ఉన్నా కానీ హాట్ సిస్ట‌ర్ ఐషా శ‌ర్మ సోష‌ల్ మీడియాల్లో అడ్డూ ఆపూ లేకుండా చెల‌రేగిపోతోంది. నిరంత‌రం హాటెస్ట్ జిమ్మింగ్ ఫోటోలు వీడియోల‌తో ఐషా శ‌ర్మ‌ అద‌ర‌గొడుతోంది.

ఐషా శ‌ర్మ అథ్లెట్ సైక్లిస్ట్ కం జిమ్నాస్ట్ గా ఇప్ప‌టికే సుప‌రిచితం. జిమ్నాస్టిక్ విన్యాసాల‌తో నిరంత‌ర ఫోటోషూట్లు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి. సైక్లిస్టుగా రేసింగ్ ఫోటోలు అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి. ఐషా లేటెస్ట్ జిమ్ వీడియో ఇన్ స్టాలో హీట్ పెంచుతోంది.

ఐషా లెగ్ అండ్ షోల్డ‌ర్ లుక్ కోసం ప్ర‌త్యేక వ‌ర్క‌వుట్ చేస్తోంది. ఇక ఈ వ‌ర్క‌వుట్ కోసం సింపుల్ వెయిట్స్ ని సెట‌ప్ చేసింది. అలా బ‌రువులు ఎత్తుతుంటే బిగి స‌డ‌ల‌ని అందాలు కుర్ర‌కారును ఊరిస్తున్నాయ్. ఆ బిగువుల వెన‌క అంత క‌థ ఉందా? అంటూ పోయెట్రీతో చెల‌రేగుతున్నారు బోయ్స్.. ఇక ఈ బ్యూటీ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. జాన్ అబ్ర‌హాం స‌ర‌స‌న స‌త్య‌మేవ జ‌య‌తే లాంటి క్రేజీ చిత్రంలో ఐషా న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ మూవీ రిలీజ్ కి రానుంది.